Sainiks in Space: ఎమ్మెల్యే, అధికారులు కుమ్మక్కై మన జేఎస్పీ అభ్యర్థుల నామినేషన్లు కావాలనే రిజెక్ట్ చేస్తున్నారు..
కీర్తన గారిది కూడా అలానే చేశారు…..
ఒరేయ్ బుర్ర తక్కువ వెధవల్లారా తిరుపతి ఎమ్మెల్యే జేఎస్పీనే రా...
పుంగనూరులో నాడు ఎక్కడయితే తెలుగుదేశం జెండా కనిపించిందని.. పసుపు చొక్కా వేసుకున్నారని నడిరోడ్డు మీద తీయించి విర్రవీగారో…
అక్కడ, అదే గడ్డపై పసుపు జెండాని రెపరెపలాడించారు..🔥
ఈ విజయం ఆనాటి శ్రీకాకుళం కార్యకర్తలకు అంకితo..✌️
Ravi Naidu Animini
North America Saturday Hourly Box Office at 7am PST:
#Jailer2 (D3): $586K - 283 Locs
#Ranabaali (D2): $57K - 192 Locs
Sensational day loading for Jailer with legs to $1.2M as of now. Ranabaali drops vs day 1.
దశాబ్దాల చరిత్ర ఉన్న ఇల్లు అంటే కేవలం కాంక్రీట్ కట్టడం కాదు.. అందులో మధురమైన జ్ఞాపకాలు, మరువలేని బంధాలు ఉంటాయి. ముఖ్యంగా ఆ ఇంటిని ఎన్టీఆర్ లాంటి మహానీయుడు స్వయంగా నిర్మించి, ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా మలిచినప్పుడు ఆ ఇటుకలతో ఉన్న అనుబంధం ఎంతో భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది.
అటువంటి ఇంటిని, అందులోనూ సగానికి పైగా భాగాన్ని ప్రజాప్రయోజనాల కోసం వదులుకోవడం సామాన్యం కాదు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చే రహదారుల విస్తరణ పనులకు అడ్డువస్తుందన్న ఉద్దేశంతో, నందమూరి బాలకృష్ణ తన స్వగృహంలోని సుమారు 862 చదరపు గజాల స్థలాన్ని ఎలాంటి నష్టపరిహారం ఆశించకుండా తెలంగాణా ప్రభుత్వానికి అందించారు. త్వరలోనే ఆయన జూబ్లీహిల్స్‌లోని కట్టుకున్న కొత్త నివాసానికి మారనున్నారు.
#NTR #NandamuriBalakrishna
అన్న గారి చరిత్ర తెలియని వాళ్ళు ఇప్పుడు ఏదో వాగుతున్నారు కానీ…
NTR Garu is the only actor who treats everyone with respect, irrespective of caste.
అన్న గారికి తెలిసింది ఒకటే కులం - “నట కులం”
వాడు వచ్చాడు అని పొత్తు అన్నారు,
వాడు వచ్చాడు అని సీట్స్ ఇచ్చారు,
వాడు వచ్చాడు అని మినిస్టర్స్ ని చేసారు,
వాడు వచ్చాడు అని అన్నయ్య అన్నారు,
వాడు వచ్చాడు అని అందగాడు అన్నారు,
వాడు వచ్చాడు అని ఫ్యామిలీ ప్యాకేజీ ఇచ్చారు,
వాడు ఇప్పుడు మీ సొంత క్యాడర్ కి పంగ నామం పెడ్తున్నాడు మీ రాజకీయం👌
Cc @Chemchadu
NBK Reference in Sree vishnu’s #ComradeKalyan
Every 2-3 months ki edhoka cinema lo reference Senior heroes lo Balayya Babuu era nadustundi #GodOfMassesNBK 💯🔥
DK Shruthi Reddy - Daughter of MP DK Aruna
Nilima Prasad Divi - Divi’s Laboratories Director
Chalamalasetty Swathi - Ace Urban Director
Fun note: Manodu directors tho work chesi chesi chuttu andharu directors ye gaa.