ఆగిపోయింది ఫ్లైఓవర్ నిర్మాణం కాదు… కొన్ని జీవితాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.
కొన్ని ప్రాణాలు కాలుష్యానికి బలైపోయాయి.
నిలిచిపోయిన ప్రతి పిల్లర్ వెనుక ప్రజల సమయం ఉంది, డబ్బు ఉంది, నష్టం ఉంది… ముఖ్యంగా ప్రాణాలు ఉన్నాయి.
రోడ్లు, ఫ్లైఓవర్లు ప్రజలకు సౌకర్యం కోసం కట్టాల్సిన మౌలిక వసతులు — ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టే ప్రాజెక్టులు కావు #uppalflyover
I hate andhbhakts, not Hindus.
I hate terrorists, not Muslims.
I hate zionists,not Jews.
I hate propoganda,not opinion.
I hate everything and everyone who oppresses people !
It's simple