AFTER 26 DAYS OF HUNGER DO I NEED TO PROVE MY SINCERITY !!!
Do please watch and help spread the word. Find the full 22 minutes video on my YouTube Channel: Sonam Wangchuk
భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ( FCDA) భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు.
హాజరైన శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు,ఉపముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @OffDSB గారు,@INC_Ponguleti గారు,ప్రజాప్రతినిధులు,నాయకులు మరియు అధికారులు.
#prajaprabhutwam #futurecity #FCDA #Telangana #telanganagovernment
Landed.
Looking forward to meet you all at Jantar Mantar. Do not forget to carry a book and our Tiranga!
Offer flowers to policemen as a gesture of compassion & gratitude.
We have to lead this movement with love and peace!
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர் திரு. ச. ஜோசப் விஜய் அவர்கள் இன்று (20.05.2026) தலைமைச் செயலகத்தில் 2.90 கோடி ரூபாய் மதிப்பீட்டில் மருத்��ுவம் மற்றும் ஊரக நலப்பணிகள் இயக்ககத்தின் பயன்பாட்டிற்காக 40 புதிய வாகனங்களை வழங்கிடும் வகையில், அவ்வாகனங்களுக்கான சாவிகளை ஒட்டுநர்களுக்கு வழங்கி, வாகனத்தை இயக்கி தொடங்கி வைத்தார்கள்.
#CMJosephVijay
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి, భారతరత్న డా|| బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పండుగ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ప్రేమ, కరుణ మరియు సహనానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ మన అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను.