@VSReddy_MP Sir, ప్రభుత్వ పథకాలు అన్నిటిలో వైస్సార్ పార్టీ పేరుతోనో లేదా జగన్ గారి పేరుతోనో లేదా మీపార్టీ రంగులతోనో మొదలు పెట్టడాన్ని ఏమంటారు. తెలుగుదేశం ఇలా చేసినపుడు అది తప్పు అని మీరే ప్రశ్నించారు మీరొస్తే మార్పు వస్తుందని అన్నారు, ఏమైనా మారినదంటారా?@PawanKalyan@NagaBabuOffl@ncbn
@UmairSandu@UmairSandu Arey Faltu Did you not see Lust Stories film? Is it a good family movie with her playing a homely role? How do you feel that film? You are talking about Tollywood https://t.co/lilGjvepjE more Bollywood and only Telugu heroes will rule all woods. Mr No more Khan rules
"నటగాంధీ"Sri Prakash Raj Sir, విజయవాడ Floods వచ్చి ప్రజలు అవస్థలు పడితే ఎంతోమంది ముందుకు రభుత్వానికి అండగా చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని అందించారు. మీ కంట్రిబ్యూషన్ ఎలాంటిది?. కేవలం ట్విట్టర్లోtweets చేస్తూ ఆంధ్రప్రదేశ్ సంక్షేమం గురించి మాట్లాడుతున్నారా? #Justasking Sir!
కవిత గారు జైల్లో గడిపారేమో కానీ వారి ఫ్యామిలీ మాత్రం ఆవిడకు కష్ట సమయంలో ఎంతో సపోర్టుగా నిలిచింది.. ఫ్యామిలీని ఎవరు వదులుకోకండి.లక్షల కోట్ల అవినీతి చేసి బయటే ఉంటున్నారు రాజకీయంగా మనకు నచ్చకపోతే వారి తప్పులు వెతికి మరియు లోపల వేస్తున్నారు! @KTRBRS@KCRBRSPresident@RaoKavitha
నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన "పవన్ కళ్యాణ్ గారి ని వ్యక్తిగతమైన దుషణలతో పార్టీని వారి ఫ్యామిలీని నాశనం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు వారే ఈ రోజున అడ్రస్ లేకుండా పోతున్నారు
దేశంలోనే అత్యంత నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి ఆ దేవుడు ఎప్పుడు తోడుంటాడు ..దైవ శాసనం🎉🎁❤️😃
AP Deputy Chief Minister Pawan Kalyan served as the Chief guest at the National Space Day celebrations held @Satish Dhawan Centre, Indian Space Launch Centre in Sriharikota.
YCP Leaders కేవలం చిన్నచిన్న కేసులకి భయపడి విదేశాలకు Jump! అధికారంలో ఉన్నప్పుడు మేము సింహాలం మదంతో తిట్టి మాకు తిరుగులేదు మీరు పప్పులు ఉప్పులని వాగిన వారు పారిపోతున్నారర? కేసులు పెట్టినా ఇబ్బందులు పెట్టినా, పారిపోరు! పోరాడుతారు మా చంద్రబాబు పవన్ లోకేష్ లా ఎదురోడ్డి పోరాడుతారు😠