తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి ధనసరి సీతక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన ఆమె జీవిత ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న సీతక్క గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@seethakkaMLA
నేడు హిందూ దేవుళ్లను తిట్టిన వాళ్ళు ...
రేపు జీసస్, అల్లాను తిట్టరని గ్యారంటీ ఏంటి.?
దేశంపై నమ్మకం లేదు...
దేశ భక్తి లేదని చెప్పినవాళ్ళను
జగన్మోహన్ రెడ్డి సమర్ధించడం దుర్మార్గం, దారుణం
అలాంటి వాళ్ళను సమర్ధించిన జగన్ రెడ్డి ఇ
ప్పటికైనా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి...
అప్పుడే ప్రజా జీవితంలో కొనసాగే హక్కు ఉంటుంది : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
#AntiNationalJagan
#PsychoFekuJagan
#AndhraPradesh
Age is truly just a number when it comes to pure devotion! Absolutely awestruck by this 116-year-old grandmother from Karnataka who trekked all the way up to Tirumala on foot to have the divine darshan of Lord Venkateswara Swamy. Wonderful to see her family supporting her lifelong faith. Truly inspiring!