డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ,
విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ❤️❤️👏👏 @PawanKalyan
విజయోత్సాహంతో మంగళగిరికి బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజయ తిలకం దిద్ది హారతి ఇచ్చిన శ్రీమతి అనా కొణిదెల గారు.
#KutamiTsunami
పిఠాపురం ఎన్నికల్లో రికార్డు తీర్పునిచ్చిన పిఠాపురం ప్రజలు 🔥🔥
పిఠాపురంలో చరిత్రలో అతి భారీ మెజారిటీగా నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుపు
18 రౌండ్లకు 69,169 ఓట్లు రాగా పోస్టల్ బ్యాలెట్ 1,671 పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 70,354 ఓట్లు మెజారిటీతో ఘనవిజయం
మొదటి రౌండ్ నుంచి 18 రౌండ్ల వరకు మెజారిటీలో ఆధిపత్యం కనబరిచిన జనసేనాని పవన్ కళ్యాణ్
వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఏ ఒక్క రౌండ్లోనూ మెజారిటీ దక్కలేదు
@ShiprocketCare@ShiprocketIndia@delhivery@DELHIVERY 16th August shipment neither delivered nor returned. Fake delivery attempts and you need 3 days to give me status? you guys call yourself shipping companies ?
రేపు మంగళగిరి పార్టీ కార్యాలయంలో వారాహి యాత్ర ప్లానింగ్ కోసం ముందుగానే అనుకున్న ప్రోగ్రాం ఇది. పోలీస్ వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తే మనం ఏం చేస్తాం. - @PawanKalyan