@tgspdcl From last one hour there is no current in officers colony new Malakpet No one is responding calls as I called AE Raju He is also not responding As your dept is taking extra charges in bill And giving so good service you think kindly tell them to response well first
Every Sunday morning during Ramzan at Malakpet Press Road, Malakpet,boys are doing rash driving and bike stunts. When police arrive, they escape into colony lanes,creating noise and disturbing residents. Kindly take strict action to ensure safety&peace
@SajjanarVC@hydcitypolice
-నవంబరు నాటికి చెరువులు సిద్ధం చేయాలి
-తమ్మిడికుంట పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలి
-నల్లకుంట చెరువుతో పాటు పార్కులు పూర్తి కావాలి
-అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
✅ మాధాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు అభివృ���్ధి పనులు నవంబరు నాటికి పూర్తి కావాలని అధికారులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు ఆదేశించారు. శుక్రవారం ఈ రెండు చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ రెండుచెరువులు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధిచెందాలని సూచించారు. శిల్పారామ��, మెటల్ చార్మినార్ వైపుల నుంచి వచ్చే ఇన్లెట్ల అభివృద్ధిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. శిల్పారామం వద్ద వరద నీరు నిలవకుండా ఇన్లెట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు చుట్టూ బండ్ బయటవైపు రిటైనింగ్ వాల్ నిర్మించాలని.. చెరువు లోపలి వైపు రాతి కట్టడం పటిష్టంగా ఉండాలన్నారు. 14 ఎకరాల చెరువును 29 ఎకరాలకు విస్తరించడం జరిగిందని.. అదే విస్తీర్ణంలో నీరు నిలిచేలా చెరువు అభి��ృద్ధి చేయాలని సూచించారు.
✅ శిల్పారామం వైపు ప్రధాన ప్రవేశం..
ఓ వైపు హైటెక్ సిటీ, మరోవైపు శిల్పారామం.. అందుకే తమ్మిడికుంట చెరువు ప్రధాన ప్రవేశ మార్గం కూడా అటువైపే ఉండేలా తీర్చిదిద్దాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు ఆదేశించారు. అలాగే చెరువుకు చుట్టూ రహదారుల నిర్మాణం జరగాలని.. చెరువులోకి డ్రైనేజీ కలవకుండా చూడాలని సూచించారు. తమ్మిడికుంట చెరువు నుంచి వరద నీరు బయటకు సాఫీగా వ��ళ్లేలా అలుగు, వరద కాలువ నిర్మాణాలు జరగాలని సూచించారు. చెరువు చుట్టూ దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉన్న పాత్వేలో ప్రాణ (ఆక్సిజన్) వాయువు అందించడంతో పాటు.. చల్లటి నీడనిచ్చే చెట్లు పెంచాలన్నారు. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని.. బయటకు.. తమ్మిడికుంట చెంత కనీసం 3 నుంచి 4 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలని సూచించారు.
✅ నల్లచెరువు చెంత సేదదీరేలా..
కూకట్పల్లి నల్లచెరువు చుట్టూ వేలాది నివాసాలున్నాయి. లక్షలాదిమంది నివసిస్తున్నారు. వీరందరూ సేదదీరేలా నల్లచెరువును అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సూచించారు. నల్లచెరువు చుట్టూ పాత్ వేను విశాలంగా అభివృద్ధి చేస్తే.. స్థానికులు పెద్దయెత్తున వాకింగ్ చేసే వెసులుబాటు ఉంటుందన్నారు. అలాగే చెరువు ప్రధాన ప్రవేశ ద్వారం విస్తీర్ణం పెంచాలని.. ఆ పక్కనే పిల్లలు, పెద్దలు సేదదీరే విధంగా పార్కును అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు ఇన్లెట్, ఔట్లెట్లను పూర్తి స్థాయిలో అభివ���ద్ధి చేయాలన్నారు. చెరువులోకి మురుగు నీరు కలవకుండా.. నిర్మిస్తున్న కాలువ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అక్కడ పనులు పర్యవేక్షిస్తున్న జలమండలి అధికారులకు సూచించారు. గతంలో 17 ఎకరాల ��ేర ఉన్న చెరువు ఆక్రమణలను తొలగించి 27 ఎకరాలుగా తీర్చిదిద్దుతున్న తీరును చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ చెరువు అభివృద్ధితో మా ప్రాంతం ఆహ్లాదకరంగా మారిందంటూ కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
#HYDRAA #LakeRestoration #ThammidikuntaLake #Nallacheruvu #Kukatpally #Madhapur #LakeRestoration
This is the 3time am complaining about illegal construction of building beside bibi cancer hospital malakpet bearing H-NO 16-3-991/1.How they can put extra floor while they have only permission G+2 kindly stop the work @Comm_HYDRAA@RanganathAV1 sir @GHMCOnline@CommissionrGHMC
It’s Necessary for putting speed breakers in officers colony near dawn high school new Malakpet because there are two schools in our colony And main thing children’s will ride cycles in evening also.There is an risk of accidents @GHMCOnline@ZC_Charminar@amjedmbt
@amjedmbt No Streetlights are coming near by lanes of patthar ki masjid CHANCHALGUDA kindly tell @GHMCOnline officials to repair it it’s been a third time I am uploading the video
@GHMCOnline@CommissionrGHMC please needed speed breakers in Officers colony Dawn high school of Malakpet because two schools are there in our area and bike riders are driving so rashly kindly tell the officials to put breakers as soon as possible Thank you @gadwalvijayainc