స్థానిక సంస్థల్లో కనీసం నామినేషన్ కూడా వేయనివ్వట్లేదంటే.. అసలు మనం రాజ్యాంగబద్ధమైన పాలనలో ఉన్నామా? లేదా? అని అందరూ ఆలోచించాలి
నామినేషన్ కేంద్రాలకు వెళితే టీడీపీ నాయకులు అడ్డుతగలడం, నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడం, వారికి పోలీసులు సహకరించడం, గతంలో ఎప్పుడూ చూడని, జరగని పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది?
@ysjagan
#ysrcp
#municipalelections
#tdpgoons
#cbnfailedcm
కనిగిరి మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రంలో కూటమి నాయకులు చేసిన అరాచక దౌర్జన్యకాండకు, శాంతి భద్రతలకు భగ్నం కలిగిస్తూన ప్రేక్షక పాత్ర పోషిస్తూ పూర్తి సహకారం చేసిన కనిగిరి పోలీస్ అధికారులు. వైసీపీ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి గారి కుటుంబంపై దాడి చేసి వారి తల్లి నామినేషన్ పత్రాలను దౌర్జన్యంగా లాక్కుని చించి వేసి దౌర్జన్యం చేసిన కూటమి నాయకులు. జరుగుతున్న అరాచకాలపై జిల్లా కలెక్టర్ కు మరియు జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోని జిల్లా అధికారులు. అంతా దగ్గర ఉండి చూస్తూ. నామినేషన్ కేంద్రం లోపల వైసిపి అభ్యర్థులను బెదిరించిన DSP.
@ysjagan
#ysrcp
#municipalelections
#tdpgoons
#cbnfailedcm
I am so proud of my ysrcp ground level cadre literally shedding their blood to file a nomination 💥💪🥵♥️…..
Pulivendula, Kadapa, Rayachoti, Badwel, Jammalamudugu, Erraguntla, Kamalapuram, Mydukur, Dharmavaram, Allagadda, Tirupathi, Punganoor, Darsi, Dachepalli, Piduguralla and many more 🙏.
లాస్ట్ టైం ఇదే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి టీడీపీ నాకొడుకులు అడోళ్ళ లంగాల్లో దాక్కున్నారు kanisam పోటీ కూడా చేయలేదు ఎంపీపీ, ఎంపీటీసీ, జేపీటీసీ ఐతే, ఏదో గవర్నమెంట్ ఉందిగా అని పోలీసులని అడ్డుపెట్టుకొని కొజ్జ రాజీకీయం చేస్తున్నారు but its ok మా వాళ్ళ కసి ఎంత ఉందో మాకు తెలియచేసినందుకు 🤝
Cadre comeback ఇచ్చారు నువ్వు comeback ఇవ్వాలి దేవర @ysjagan 😊