ప్రతీ గ్రామానికి, ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ ఉంది కదా ! ప్రభుత్వ సేవలు ఇంటింటికీ ఎందుకు రావు ? అధికారులు చుట్టూ ఎందుకు తిరగాలి ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు కోరుకున్నది ప్రభుత్వం ఇంటికి పంపలేదా ?@TelanganaCMO@SmitaSabharwal@BRSHarish@KTRBRS
హీరోలు గుట్కాల యాడ్, అశ్లీలంగా డ్రాయర్ బనీయన్ యాడ్, లిక్కర్ బ్రాండ్ యాడ్స్ చేస్తే ఎలాంటి చర్యలు లేవు.
విజయోత్సవ ర్యాలీ చేస్తే జైల్లో వేస్తారా ?
#i_stand_with_pallaviprashanth