NEW: Chaos at Delhi's Indira Gandhi International Airport after three parked Air India aircraft were taken out of operation after ground support equipment collided into them following heavy winds and rain on Sunday evening.
The incident occurred around 4.40 pm in the parking bays located near Terminal 2 of the IGIA. No injuries were reported as there were no staff in the parking bay at the time.
క్యాబ్ డ్రైవర్ పై ఛత్రపతి సినిమా విలన్ సుప్రీత్ రెడ్డి దాడి
మేడ్చల్ జిల్లా నాగారంలో సుప్రీత్ రెడ్డి తనపై దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ క్యాబ్ డ్రైవర్
బుకింగ్ కోసం రోడ్డు పక్కన ఎదురుచూస్తున్న సమయంలో కారుకు అడ్డుగా ఉన్నానంటూ సుప్రీత్ దుర్భాషలాడుతూ చితకబాదారని ఆరోపించిన క్యాబ్ డ్రైవర్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
📢 కరెంట్ బిల్లు ఎలా లెక్కిస్తారో తెలుసా ?
🔸 మీ విద్యుత్ బిల్లులో యూనిట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది టీజీఎస్పీడీసీఎల్.
🔸 మీ కనెక్షన్‌కు ఏ టారిఫ్ కేటగిరీ వర్తిస్తుందో, దాని ప్రకారం బిల్లు ఎలా రూపొందుతుందో వివరాలు అందిస్తోంది.
🔸 ఎనర్జీ ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు వంటి అంశాలు బిల్లులో ఎలా లెక్కిస్తారో అవగాహన కల్పిస్తోంది.
🔸 వినియోగదారులు తమ బిల్లు వివరాలను స్వయంగా ధృవీకరించుకునే విధానంపై కూడా సమాచారం అందుబాటులో ఉంచింది.
#TGSPDCL #ElectricityBill #ConsumerAwareness #Telangana #Muchatlu
ఏంటండీ ఈ మనిషి...
ఈయనేనా కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన #Mahanati తీసింది...
ఈయనేనా ప్రపంచాన్ని ఊపేసిన #Kalki తీసింది... మరో అద్భుతం #Kalki2 తీస్తున్నది
దీన్ని సింపుల్ గా సింప్లిసిటీ అని కూడా అనలేం...అంతకు మించి ఏదో
మీలాగా ఉండాలి అని అనుకుంటాం...కానీ ఒక్కరోజు కూడా ఉండలేం...
Huge Respect For @nagashwin7
మూడో రోజు స్ట్రాంగ్ హోల్డ్ కనబరిచిన పెద్ది
మూడు రోజులకు గాను 236.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ప్రకటించిన టీం
ఈరోజు ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం...
#Peddi#PeddiCollections#RamCharan#Tollywood
BOX OFFICE CHAMPION #PEDDI IS UNSTOPPABLE 🔥🔥
#Peddi collects a gross of 236.7 CRORES GROSS WORLDWIDE in 3 days ❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/xclVAMz8oI
#PEDDI in cinemas NOW 💥