On this day last year, we invigorated Gandhiji's ideas of Grama Swaraj with the establishment of Grama Sachivalayams, to make our villages self-reliant & bring non-corrupt governance to people's doorsteps.(2/2)
#GramaSwarajyamInAP
“నేడు రాష్ట్ర వ్యాప్తంగా #YSRAasara లో భాగస్వాములైన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు మీ సోదరుడిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. బహుశా ఇంత స్థాయిలో మహిళలకు మేలు చేసే కార్యక్రమం ఎప్పుడూ ఏ రాష్ట్రప్రభుత్వం కూడా తలపెట్టలేదు.”
“దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో వైయస్సార్ ఆసరా వంటి గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నాను. పొదుపు సంఘాలకు గత ఎన్నికల వరకు ఎంతమేర రుణాలు వుంటాయో... దానిని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాను.” #YSRAasara
Education can empower, transform & uplift lives; it is an important tool to combat poverty & inequality. Through schemes like Amma Vodi, Nadu-Nedu, Vidya Deevana... we're redefining the education system in AP, paving the way for 100% literacy.
#InternationalLiteracyDay
తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులదే
-విద్య, వైద్య రంగానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేశారు
-పాఠశాలలను దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నారు
-ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
-వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గురుపూజోత్సవం
#HappyTeachersDay
https://t.co/5AEsQHBVg1
వైయస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయ చేరుకున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. దివంగత సీఎం వైయస్ఆర్ వర్ధంతి సందర్భంగా రేపు ఉదయం వైయస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న సీఎం వైయస్ జగన్.
#YSRForever#YSR#APCMYSJagan
నాడు వైయస్సార్ గారు తెలుగుకు ప్రాచీన హోదా కల్పిస్తే,నేడు YS జగన్ గారు అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించి తెలుగుపై తమ ప్రేమను చాటుకున్నారు. వ్యవహారిక భాషోద్యమకారుడు గిడుగు వెంకట రామమూర్తి గారికి అంజలి ఘటిస్తూ భాషాభిమానులందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు. #TeluguLanguageDay
SV Veterinary University Bags Yet another Research project in quick succession from DBT with an outlay of ~20.0 lakhs. Congratulations for the Research team and we are proud of you #SVVetVasity#Veterinary#DBT