ఈ రోజు మన ఏపి వాతావరణం
---
CONVERGENCE మన రాష్ట్రం కోస్తా మీదుగా ఉంది కాబట్టి, ఈ రోజు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు, పిడుగులు.
నెల్లూరు, ప్రకాశంతో పాటు చిత్తూరు తూర్పు, కడప జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు.