TG: ఒక యువకుడి అంతిమయాత్రలో వరంగల్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చేసిన భావోద్వేగ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన స్నేహితుడిని చూసైనా యువతలో మార్పు రావాలని, మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. "జీవితం మళ్లీ రాదు, చెడుకు ప్రేరేపించే స్నేహాన్ని వదులుకోండి" అంటూ ఆయన ఇచ్చిన సందేశం అందరినీ ఆలోచింపజేస్తోంది.
చూడ్డానికి కామెడి గా ఉంది కానీ 🤣🤣🤣🤣
Fact ఏంటంటే
అప్పటి వాళ్ళు mentally + physically fit ❤🔥
ఇప్పటి వాళ్లు mentally + physically కూడా unfit🤦♀️ ( most of the ppl ).