•జార్ఖండ్ లో జరిగిన 68 వ ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ పోలీసు బృందానికి అభినందనలు తెలియజేసిన..ముఖ్యమంత్రి చంద్రబాబు
•గ్రూప్ - 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుండి
వస్తున్న వినతులు పరిశీలిస్తున్నాం, సమస్య పరిష్కారానికి వెంటనే కృషి చేస్తాం.. ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
• మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం సత్వర స్పందన, ఎంఐఎస్ పరిమితి పెంపునకు అంగీకారం..ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు
•వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయకుండానే జాతికి అంకితమా..మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రి నిమ్మల సవాల్
•టమాటా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
•వైద్య,ఆరోగ్య శాఖ పనితీరు పై నిరంతర పర్యవేక్షణ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు 30 అంశాలతో ఎజెండాను రూపొందించిన.. మంత్రి సత్యకుమార్ యాదవ్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/IP4laO8dvf
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
గౌరవ AP CM @ncbn
గారు & గౌరవ @naralokesh
గారికి నమస్కారం🙏
అయ్యా, గ్రాడ్యుయేట్స్ mlc ఎన్నికలలో మేము ముగ్గురు గౌరవ mlc లను గెలిపించుకున్నాము. ఈ రోజు #గ్రూప్2 మెయిన్స్ పోస్టుపోన్ కోసం ప్రాధేయపడుతుంటే మా విన్నపాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు🙏
#Group2#PostponeAPGroup2Mains60Days
కోటి ఏకాదశులకు సమానమని భక్తులు భావించే పవిత్ర వైకుంఠ ఏకాదశి, మీ ఇంటిల్లిపాదికీ కోటి ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ... మీ అందరికీ ముక్కోటి #Ekadasi శుభాకాంక్షలు
గౌరవ ముఖ్యమంత్రి గారు జన్మదిన శుభాకాంక్షలు సర్. 10లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూసే కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 4, DSC పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి...
#HBDManOfMassesYSJagan#WEWANTAPPSCNOTIFICATIONS

గౌరవ ముఖ్యమంత్రి గారు 10లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూసే కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 4, DSC పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి...
#WEWANTAPPSCNOTIFICATIONS
గౌరవ ముఖ్యమంత్రి గారు 10లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూసే కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 4, DSC పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేయాలని విజ్ఞప్తి...
#WEWANTAPPSCNOTIFICATIONS