బ్రేకింగ్ న్యూస్
శవాలపై పేలాలు ఏరుకుంటున్న ఏపీ ప్రభుత్వం
-TV9
విజయవాడ న్యూ జీజీహెచ్ లో దారుణాలు
మనిషి చచ్చినా కనికరించని సిబ్బంది
మృతదేహాన్ని ఇంటికి చేర్చడం కోసం 5 వేలు లంచం అడిగిన గవర్నమెంట్ అంబులెన్స్ సిబ్బంది
ఉచితసేవలో ఉచితాన్ని చెరిపేసి బిజినెస్
పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు కోసం న్యాయం చేస్తానన్నావు.
అది నిరూపించుకోకపోతే REEL HERO అంటారు.
సుగాలి ప్రీతి కేసు న్యాయం చేస్తే REAL HERO అంటారు.
పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి అన్నావు.
ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నావు.
2019-24 వరకు నా కూతుర్ని ఎన్నికలు కోసం వాడుకున్న మోసం చేశాడు.
గన్నవరంలో నేను పవన్ కళ్యాణ్ పై కేసు పెడతాను.
సుగాలి ప్రీతి కేసు కోసం పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సంతకం పెడతానన్నాడు.
ఆ PEN కర్నూలు లో ఎక్కడో పడిపోయింది.
పోలీసులు వెతికి తెచ్చి PEN పవన్ కళ్యాణ్ కి ఇస్తే సంతకం చేస్తాడు.
- సుగాలి ప్రీతి తల్లి పార్వతి
6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలాన ఉన్న ముసలమ్మని కొట్టారు అంట అలా వుంది
pawankayan తీరు 🤣🤣🤣
pawankalyan మాట్లాడిన మాటలే మాట్లాడితే ఇన్ని కేసులా ⁉️
ఆయన అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడొచ్చా ⁉️
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఊదరగొట్టిన టిడిపి వాళ్ళు పరువు పోయింది.
సాయంత్రం SAJJAN JINDAL చెప్పారు TWEET వేసి THANKS జగన్ గారు.
మీ అందరూ మద్దతు వల్లే మేము ఈ స్థాయికి వచ్చాము అని చెప్పారు.
రెండేళ్లు జిందాల్ పై డిబేట్ లు పెట్టి అమ్మాయిలను అది చేస్తాడు.
ఇది చేస్తాడు అని చెప్పి సిగ్గు లేకుండా మళ్లీ అదే జిందాల్ తో కలిశారు.
- వెంకట్ రెడ్డి
డీఎస్సీలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా చూపించి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. దమ్ముంటే @naralokesh దానికి సమాధానం చెప్పాలి.
అంతేగానీ పబ్లిసిటీ కోసం ఏదో మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం? ఇవాళ ప్రెస్ మీట్లో నేను ఇన్ని అంశాలు మాట్లాడితే వీటిపై సమాధానం చెప్పకుండా జగన్ ను తిట్టడం ఒక్కటే చేస్తారు కూటమి నాయకులు.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#LooseLokesh
#SadistChandraBabu
#CBNFailedCM
రెడ్ బుక్ రాజ్యాంగంలో తారాస్థాయికి చేరిన @JaiTDP గల్లీ నాయకుల అరాచకాలు.
నెల్లూరు జిల్లా, సంగం మండలంలో గల్లీ టీడీపీ నాయకులు వ్యక్తిగత కక్షతో ఇంకో కుటుంబానికి వేదన మిగిల్చడానికి సిద్ధం అయ్యారు.
నాకు కానీ, మా కుటుంబానికి కానీ ఏమైనా జరిగితే టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసులు రెడ్డి, కొంకల కృష్ణ రెడ్డిదే బాధ్యత అంటూ NRI మహిళ ఆవేదన.
#SadistChandrababu #CBNJungleRaj #AndhraPradesh #JaganannaConnects
జగన్‌తో పోల్చుకునే స్థాయి ఏనా అసలు లోకేష్‌ది?
16 నెలలు జైలులో ఉన్నా ఒంటరిగా పోరాడి అధికారంలోకి వచ్చిన @ysjagan ఎక్కడ.. అడ్డదారిలో EVMలతో గెలిచిన #NaraLokesh ఎక్కడ?
పెళ్లైన కొత్తలో మీ నాన్న వాళ్ల ఇంటికి వెళ్లాలంటే కూడా అర్ధరాత్రి దొంగచాటుగా వెళ్లేవాడు.. మీరా జగన్ కుటుంబం గురించి మాట్లాడేది – @YSRCParty మహిళ నేత లక్ష్మీపార్వతి
ఒక వ్యక్తి అనని మాటలను ట్విస్ట్ చేసి బురద చల్లటం ఈజీ నే , ముందు వెనక ఏం జరిగిందో తెలియకుండా నోటికొచ్చినట్టు తిట్టడమే
మంచి పనులు మాత్రం ఎవ్వడికి కనిపించవు
ఊరిని దత్తత తీసుకోవడం మాటల్లో కాదు చేతల్లో చూపించిన మంచి మనిషి ప్రకాశ్ రాజ్ గారు
తెలంగాణలోని కొండారెడ్డి పల్లెను 2015 లో దత్తత తీసుకున్న ప్రకాష్ రాజ్ గారు 🫡
నీళ్ల కోసం ఊరు మొత్తం బోర్లు
రోడ్లు
పిల్లలకు బడి,
పేద వాళ్ళకు ఇల్లులు నిర్మాణం
మహిళలను అక్క చెల్లి అని పలకరిస్తూ వాళ్ళు ఆర్థికంగా నిలబడడం కోసం లోన్లు వచ్చేలా చేయడం
మహిళలు టాయిలెట్ కు ఇబ్బంది రావొద్దు అని ఊరు మొత్తం టాయిలెట్స్ నిర్మాణం
ఆ ఊరు మొత్తం ప్రకాష్ రాజ్ గారిని దేవుడిలా చూస్తారు ...
ఆయన్ని అనేముందు
మీ బతుకులేంటో చూసుకోండ్రా ముందు 💦
సినిమాల్లోనే విలన్ రియల్ లైఫ్ హీరో @prakashraaj 🫡
ఓ మహిళపై టీడీపీ కార్యకర్త శ్రీను దాడి.
పాఠశాలలో స్వీపర్ గా పని చేస్తున్న మహిళ.
మహిళ పేరుపై బ్యాంకులో రుణం తీసుకున్న శ్రీను.
భర్త చనిపోతే మహిళకు రూ. లక్ష బీమా సొమ్ము.
బీమా డబ్బులు కూడా తీసుకున్నాడని మహిళ ఫిర్యాదు.