కొత్త పెన్షన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి 50 ఏళ్ళకే పెన్షన్లు ఏమైనాయి చంద్రబాబు గారూ..?
ఇంకెంత కాలం ప్రజలను మోసం చేస్తారు..?
@DevineniAvi@YSRCParty
తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట లో జగనన్న పేదల కోసం ఇచ్చిన నివేశన కాలనీలు నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం.
పేదలకు ఇచ్చిన కాలనీ లో కనీస వసతులు చేయకపోగా ఉన్న కరెంట్ స్థంబాలను, వైర్లను పీకివేస్తున్న చంద్రబాబు సర్కార్.
@DevineniAvi@YSRCParty#YSRCPWithPeople#YcpSocialMedia
భవన నిర్మాణ కార్మికులకు తప్పని చంద్రబాబు వెన్నుపోటు.
వారికి ఇస్తామని చెప్పిన ఏ ఒక్క పధకం ఇవ్వని చంద్రబాబు.
కార్మికులు మరణిస్తే వారి భార్యలకు వితంతు పెన్షన్స్ కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న చంద్రబాబు.
#CbnFailedCm@DevineniAvi#YcpSocialMedia@YSRCParty
"కట్టలేరు" బ్రిడ్జ్ ను మేము అధికారం లోకి వచ్చిన ఆరు నెలల్లో కడతాము అని చెప్పిన చంద్రబాబు గారు.
రెండు సంవత్సరాలు గడిచినా ఫలితం సూన్యం..!
అక్రమ అరెస్ట్ లపై పెట్టే శ్రద్ద..
అభివృద్ధి పై పెట్టండి.
#YcpSocialMedia@YSRCParty@DevineniAvi
తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు ప్రభుత్వ ఆసుపత్రి కు అంబులెన్సు ఏర్పాటు చేయలేని కూటమి ప్రభుత్వం.
కిడ్నీ రోగుల కోసం డయాలాసిస్ సెంటర్ ఏర్పాటు చేసిన గత జగన్ గారి ప్రభుత్వం.
అంబులెన్సు కూడా ఏర్పాటు చేయలేని చంద్రబాబు సర్కార్..!
#YcpSocialMedia@YSRCParty@DevineniAvi
రెండేళ్ల చంద్రబాబు అసమర్ధ పాలనపై, ప్రజలకు పొడిచిన వెన్నుపోటు పై రాష్ట్ర ప్రజలు తిరగబడి ఆందోళనలు చేస్తున్నా.. స్పందించని చంద్రబాబు సర్కార్..
#YcpSocialMedia@YSRCParty@DevineniAvi