సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుధ్ధరించటం వలన రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదని, ఇది కేవలం కార్పోరేట్ శక్తులకు మాత్రమే లాభదాయకం తప్ప, అటు ప్రభుత్వానికి గాని ఇటు ఉద్యోగికి కాని ఎలాంటి లాభం లేదని విజ్ఞప్తి చేయుచున్నాము
CPS పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత OPS పెన్షన్ విధానాన్ని అమలు చేయుటకు సహకరించాలని జనగామ జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు ఈరొజు MLC Dr పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.

Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3