2023 mlc ఎన్నికలు, 2024 జనరల్ ఎలక్షన్స్ మరియు 2025 mlc ఎన్నికల్లో నిరుద్యోగులు @naralokesh మిమ్మల్నే నమ్మి ఓటు వేసి గెలిపించిన సంగతి తెలిసిందే. నిరుద్యోగులను కేవలం ఓటర్లు గా చూడకండి సార్. దయచేసి 25000 పోస్టులకు ఇప్పుడే నోటిఫికెషన్స్ విడుదల చేయండి😭🙏
#SaveAndhraPradeshUnemployed
జనవరి 2026 అని @naralokesh సార్ రాజమం���్రి లో అన్నారు కదా అసలు ఏమైంది సార్ ? ప్రతి నెల ఇంట్లో డబ్బులు పంపమని అడగటానికి సిగ్గుగా ఉంది. ఇప్పుడే 25000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి ఓటు వేసి గెలిపించిన నిరుద్యోగులకు న్యాయం చేసి కాపాడండి సార్😭🙏
#SaveAndhraPradeshUnemployed