@naralokesh@ncbn@PawanKalyan విద్యా శాఖ మంత్రి గారు డీఎస్సీ ఒకే జిల్లా ఒకే పేపర్ లో నిర్వహించాలి లేదా పారదర్శకత లోపిస్తుంది ఆంద్రప్రదేశ్ డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమైన డిమాండ్స్ ఈ వీడియో ఒక్క సారి చూడండి 👇https://t.co/1b9qtV32L9
#ApDsc#ApDscExam90Days#ApDs2025
@naralokesh Sir dsc అభ్యర్థులు ఇంత ప్రాధేయ పడి మిమ్మల్ని వేడుకుంటే ఇప్పటికి రాజకీయాలు చేస్తారా ఎన్నో ఆశలు పెట్టుకుని మిమ్మల్ని గెలిపిస్తే మా ఆశల్ని చంపేస్తారా
@naralokesh అయ్యా
Dsc అభ్యర్థులు అయిన మాకు మీరు ఇచ్చిన 45 days చదివి dsc రాయడం అసంబవం మేము మానసికం గా నలిగిపోతున్నాం కనుక మాకు సమయం పెంచండి
పెంచితే మీరు dsc అభ్యర్థుల హృదయం లో ఎప్పటికి ఉండిపోతారు
మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాం దయచేసి మీరు మా మీద కనికరం ఉంచండి ఎందుకంటే మేము పేదవాళ్ళం
@naralokesh DSC నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికి 20 DAYS అయినా APPILICATION లో సమస్యలు క్లియర్ చేయడం లేదు అధికారులు కి CALL చేస్తే అహంకారం గా మాట్లాడుతున్నారు ఇక సమస్యలు ఎవరు తీరుస్తారు అలాగే సమయం పెంచమన్నా మీ మనస్సు కూడా కరగడం లేదు ఇందుకేనా మీ ప్రభుత్వం రావాలని మేము కోరుకుంది
@naralokesh Sir లోకేష్ గారు ఒకపక్కన మనం పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్నాం ఈ పరిస్థితి లో మాకు dsc ఎగ్జామ్స్ కి చదవాలన్న మనసు రావడం లేదు కనుక dsc కొంచెం వాయిదా వెయ్యండి sir
@naralokesh Sir dsc lo OC వాళ్ళకి డిగ్రీ percentage తగ్గించలేదు
మేము ఏం పాపం చేసాం sir నాకు 49.7 ఉంది appilication తీసుకోవడం లేదు
దయచేసి మాకు కూడా percentage 45 కి తగ్గించండి