ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైయస్సార్సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెప్తున్నారు. ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏముంటుంది?
Kalvakurti to Nandyala in Telangana. I request you to understand my tweet once and allocate a railway line in the coming railway budget and develop it. Solve the problems of common citizens like in other countries.
@AshwiniVaishnaw@narendramodi A request from a common Indian citizen writing to the Honorable Prime Minister, the Honorable Minister of Railways 🙏 Sir, I am a resident of Atmakuru, Srisailam Constituency, Nandyala District, Andhra Pradesh, my town was given the status of
Revenue Division in the previous government. The village does not have a railway system. Now, under the Bharat Mala scheme, sanction a railway line from our village to connect Telangana and Andhra from the bridge being laid at Sanghameswaram as part of the highway NH-167k from
"#ChandraBabu కి Single Digit లో సీట్లు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
రాజకీయాల్లో ఇంత నిజాయితిగా వుండకుడదు ఏమో అయినా సరే నేను ధర్మాన్ని వీడను"
- #YSJagan
*వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్ధులతో క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ సమావేశం.* @ysjagan@YSRCParty