అది ఫ్యూచర్ సిటీ కాదు.. రేవంత్ రెడ్డి ఫోర్ బ్రదర్స్ సిటీ.
పేద రైతుల భూములను లాక్కుని, ఆ భూముల్లో రేవంత్ కుటుంబ సభ్యులు, మంత్రులు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు.
- మాజీ ఎమ్మెల్యే @PNReddyBRS
అన్ని పథకాలు అమలు చేశామని చెబుతున్న సీఎం @revanth_anumula గారికి ఒకటే సవాల్ చేస్తున్న,నిజంగా ప్రజలు మీ పాలనను ఆదరిస్తున్నారనే నమ్మకం ఉంటే, కొడంగల్ MLA పదవికి రాజీనామా చేసి కొడంగల్‌లో మళ్లీ ఎన్నికలకు రండి. ప్రజల తీర్పుతో ఎవరి బలం ఏంటో తేల్చుకుందాం,అని సవాల్ చేశారు."
రేవంత్ రెడ్డి.. నీకు అంత నమ్మకముంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొడంగల్ నుండి పోటీ చేయ్..
ప్రజల తీర్పుతో ఎవరి బలం ఏంటో తేల్చుకుందాం.
- మాజీ ఎమ్మెల్యే @PNReddyBRS సవాల్ 🔥
కొడంగల్ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది!
ప్రజల సౌకర్యాలను పట్టించుకోకుండా, కేవలం కమిషన్ల కోసమే నాణ్యతలేని రోడ్లు వేస్తున్నారు.
కొత్తగా వేసిన రోడ్లు కొద్ది రోజుల్లోనే దెబ్బతినడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం..!!
పాలమూరు ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది.10% చేయనికే చాతనైతే లేదు ఈ రేవంత్ రెడ్డికి... పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అని కొత్త పేరు పెట్టాడు..!!
రైతుబిమాకు మోక్షం ఎప్పుడు @revanth_anumula
గత 5 నెలల నుండి కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు 45 మంది రైతులకు రైతు బీమా అందలేదు,కనీసం మీకు ఓట్లేసి గెలిపించిన కొడంగల్ ప్రజలకు అయిన ఇవ్వలని డిమాండ్ చేస్తున్నాను.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 7 వేలకు పైగా రైతులు రైతుబిమా కోసం ఎదురుచూస్తున్నారు..!
ప్రజల పక్షం నిలబడే తత్వం..
మడమతిప్పని నైజం..
వన్నె తరగని చిరునవ్వుతో..
ప్రజా నేతగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా లీడర్..
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మ దిన శుభాకాంక్షలు.!
@PNReddyBRS
కొడంగల్ నియోజకవర్గం రైతులకు సకాలంలో పంటకు గిట్టుబాటు ధరతో పాటు గోనే సంచులు,సన్న వడ్లకు క్వింటాలుకు 500/- రూ బొనస్,రైతుబంధు,కరెంటు,పంట కొనుగోలు డబ్బులు వెంటనే ఇవ్వాలని ఈ రోజు కోస్గి మున్సిపల్ కేంద్రంలో రైతులకు మద్దతుగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది..!!
గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కొడంగల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.. ఇప్పటికీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీలేదు.
ఎన్నికలు వచ్చినప్పుడు మాటలు చెప్పుడు, మీటింగులు పెట్టుడు, శంకుస్థాపనలు తప్ప
ఈ రెండేండ్లలో రేవంత్ రెడ్డి కొడంగల్‌కు చేసింది ఏమీలేదు.
- మాజీ ఎమ్మెల్యే @PNReddyBRS
@akula_srivani ఇంటి నుండి టిఫిన్ కట్టుకొని వచ్చి తిని ప్రచారం చేస్తే నువ్వు ప్రచారం చేసిన దగ్గర కనీసం 100 ఓట్లు అన్నా వచ్చాయా అక్కా మరి దుకాణం బంద్ చేసేది ఎవరు అక్క గా మాత్రం తెలివి లేదా ఎందుకు అక్క గాలి తీసుకుంటావు జరా పార్టీ కోసం పనికొచ్చే పని చెయ్యి జరా..!!
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేహమత్ నగర్ డివిజన్ లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గారితో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరింగింది..!!
When @RahulGandhi said “Vote Chori ❗️
Telangana reality said :
“Wait, let me show you how it’s really done!” 😬
19,000 fake votes exposed by @KTRBRS
Watch the video 👇 for clear explanation ⁉️
అక్రమ అరెస్టులతో ఎక్కువ రోజులు పరిపాలన చేయలేవు ఖబడ్దార్ రేవంత్ రెడ్డి..
అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా గుడులు మస్జీద్,చర్చ్ లు,పేదల ఇల్లు కులుస్తూ,ఆంధ్ర కాంట్రాక్ట్ లా దగ్గర కమిషన్ తీసుకుని ప్రశ్నించే గొంతుల నోరు మూయడం రేవంత్ రెడ్డి కే చెల్లుతుంది..