నిన్న కర్నూలులో వైసీపీ కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేసిన రికార్డింగ్ డాన్స్
ఇది స్టేజ్ డాన్సులు అనుకుంటే పొరపడినట్లే
కర్నూల్ లోYCPనేత ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేయమంటే రోడ్డుపైన స్టేజి డాన్సులు వేసుకుంటూ వెళ్లిన వైసీపీ నేతలు
మంచి కట్టుబాటులు సంస్కృతులు రా అయ్యా మీవి
నా జీవితంలో నేను చూసిన అత్యద్భుతమయిన సెట్...
అనంత పద్మనాభ స్వామి సెట్... నాగబంధం కోసం...
Prasads పక్కన పార్కింగ్ లో Display కు ఉంది... రేపు ఈవెనింగ్ వరకు
#Nagabandham
దీపం పధకం డిజాస్టర్...
పల్లెటూర్లలో అసలు వాళ్ళకి LPG money Bank లోకి వస్తున్నాయో లేదో కూడా చాలా మందికి తెలియదు...అదొక పధకం ఉందనే ప్రజలు మర్చిపోయారు...
డైరెక్ట్ సంవత్సరానికి 3 LPG cylinders Free గా ఇచ్చేస్తే బావుంటుంది...ముందు Money ఇచ్చి LPG తీసుకుంటే...తర్వాత LPG money Bank లో వేసే విధానం రద్దు చెయ్యండి...అస్సలు use లేదు
@ncbn@naralokesh@PawanKalyan@mnadendla
#NBK112
Koratala - Balayya
Movie 🎥📽️
June 25, Thursday
Opening
అమరావతి దగ్గర వెంకటాయపాలెం లోని టీటీడీ వారి వెఃకటేశ్వర స్వామి గుడి లో ప్రారంభం??
చంద్రబాబు మరియు లోకేష్ లు ముఖ్య అతిధులుగా చిత్రం ప్రారంభం❤️
ఏపీ పాలిటిక్స్‌లో రామలక్ష్మణుల బంధం...రాష్ట్ర అభివృద్ధికి శ్రీరామరక్ష
తిరుపతి గడ్డపై కూటమి రెండేళ్ల పాలనపై సభ.. వేదికపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ జోష్ పెంచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ & కూటమి నేతలు
#ChandrababuNaidu#PawanKalyan