BREAKING NEWS
25 మంది ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.
హిడ్మా చనిపోయినపుడు రావణ్ శ్రద్ధాంజలి ఘటించడం కూడా నేరమేనట.
మరి నక్సలిజాన్ని సమర్ధించిన పవన్ కు ఉపా చట్టం వర్తించదా.
100% స్ట్రైక్ రేట్ ఉన్న జనసేన.
0% పడిపోతుంది నేను ప్రజాస్వామ్యం పై ప్రమాణం చేసి చెప్తున్నాను.
సోషల్ మీడియా కేసుల పై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో చూపించి ఉంటే బాగుండేది.
- జడ శ్రావణ్ కుమార్
విశాఖలో ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు గల్లంతు.
ప్రమాదం జరిగి 28 గంటలు గడుస్తున్న.
ఏ ఒక్క కూటమి నాయకులు వెళ్లి పరామర్శించింది లేదు.
NOTE - హోం మంత్రి గారు ఆదివారం కారణంగా WORK FROM HOME చేస్తున్నారు.
మత్స్యకారులకు వీడియో కాల్ చేసి పరామర్శించడం ఏంటి.
ప్రశ్న గాడిని అరెస్ట్ చేసి.. ఆంధ్రా మొత్తం తిప్పితే రాజకీయంగా milege వస్తుంది అని చెప్పిన ఎదవ ఎవడు అన్న @PawanKalyan
ఇది ఎంత డ్యామేజ్ జరుగుతుందో అసలు ఊహించవ్.
Grave mistake
2 Tweets Vesindi Almost Same time lo.
But Chudandi, Deniki Ekkuva Reach Undho ?!
Progress Kante, Controversies Ke Ekkuva Reach Undadam,
Nijamga Siggu Padalsina Vishayam
బ్రేకింగ్ న్యూస్
రావణ్ కేసులో వాదనలు ముగిశాయి
కొద్ది సేపట్లో తీర్పు ఇచ్చే అవకాశం ఉంది
మరణశిక్ష పడే సెక్షన్ల కింద రావణ్ పై కేసు పెట్టారు
నేను నా వాదనలు వినిపించా
డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తో పాటు మరో 25 మంది ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు
హిడ్మా చనిపోయినపుడు రావణ్ శ్రద్ధాంజలి ఘటించడం కూడా నేరమేనట
రావణ్ కు బ్రతికేహక్కు లేదని ప్రాసిక్యూషన్ వారు వాదించారు
శ్రద్ధాంజలి ఘటిస్తేనే రావణ్ నేరస్తుడేతై.. మరి పవన్ చేసిందేంటి
నక్సలిజాన్ని సమర్ధించిన పవన్ కు ఉపా చట్టం వర్తించదా
ఒకవేళ రావణ్ కు రిమాండ్ పడినా ఇంకా 102 కేసులను సిద్ధం చేశారు
పిటి వారెంట్లతో రాష్ట్రమంతా తిప్పాలనుకుంటున్నారు
ఏడాది పాటు రావణ్ ను జైల్లోనే ఉంచాలనే దుర్మార్గమై ఆలోచన చేశారు
సోషల్ మీడియా కేసుల పై పెట్టిన శ్రద్ధ సుగాలి ప్రీతి కేసులో చూపించి ఉంటే బాగుండేది
రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న దాడుల పై పెట్టుండాల్సింది
-జడ శ్రవణ్ కుమార్
తెలుగులో స్పెల్లింగ్ కరెక్షన్స్ అడుగుతూ నేను పంపిన వాయిస్ మెసేజ్లను ఎడిట్ చేసి, "ప్రకాశ్ రాజ్–రావణ్ మధ్య ఆడియో లీక్" అంటూ మంత్రి గారు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. - @prakashraaj
యూట్యూబర్ రావణ్ పై పెట్టిన శ్రద్ద... మీ సొంత జిల్లా చిన్నారి చిరంజీవి జ్ఞానేశ్వరి పాపను వెతకడంలో పెడితే బాగుండేది... #PawanKalyan గారు.!
వందలాది కేసులు పెట్టిన మీ ప్రభుత్వం అసమర్ధత, అవినీతిపై ప్రశ్నల దాడి ఆగదు...!
మీ అధికార దుర్వినియోగం బూడిదలో పోసిన పన్నీరే.!
‘Prashna’ Raavan arrested thrice in 3 days by AP cops: The cases against him explained by @Jahnavi_R
On top of this, Jana sena cases have been gathering at places and throwing eggs and stuff at him
https://t.co/tDbElKXvao