నేటి పోలింగ్ లో వైసీపీ హింస ఎంతవరకు వెళ్లిందంటే... కనీసం పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే దాడి చేయడం... తాడిపత్రి టీడీపీ అభ్యర్థి అస్మిత్ రెడ్డి పై దాడికి దిగడం, వైసీపీ హింసా రాజకీయాలకు పరాకాష్ట. జగన్ 5ఏళ్లుగా పెంచి పోషించిన రౌడీ మూకలు...ఈరోజు తమ దాడుల ద్వారా ప్రజల్లో భయం పుట్టించి పోలింగ్ శాతాన్ని తగ్గించడం ద్వారా లబ్ధి పొందే కుట్ర చేస్తున్నారు. ప్రజలారా... ఈ కుట్రను మీరే తిప్పికొట్టాలి... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు అందరూ నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలి. అత్యధిక ఓటు శాతంతో వైసీపీ హింసా రాజకీయానికి ముగింపు పలకాలి
#YSRCPRowdyism
#EndOfYCP
It’s a Historic day for Andhra Pradesh today! The enthusiasm and determination of our people is inspirational. People continue to turn up in long queues to exercise their Right to Vote. I request @ECISVEEP to arrange for power backup and sufficient light facility at all booths.
#AndhraPradeshElections2024
మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును ఈరోజు మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది. అందుకే ఇళ్ల నుంచి కదలండి. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజా చైతన్యాన్ని నిరూపించండి.
#VoteForAlliance#VoteforCycle#VoteforJanarajyam
ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది. ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్ కి లేదు. ఉంటే ఇలా కుల మతాలను రెచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు. వైసీపీ వాళ్ళు సర్క్యూలేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం. దీన్నే వాళ్ళు ఫేక్ చేసారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పలు తెప్పలుగా చేయిస్తాడు జగన్. వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను.
#YCPFakeBrathuku
ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాన్ని మోసం చేయాలనే చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టింస్తున్నారు. ప్రజలెవరూ ఈ ఫేక్ ప్రచారాలను నమ్మకండి. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.
#YCPFakeBrathuku
భూమి మనది రా.. ఈ జగన్ ఎవడు రా ?
మన పాసు బుక్కు పై, జగన్ ఫోటో ఏంటి రా ? మన తాతల ఆస్తి, తండ్రుల ఆస్తి..
మధ్యలో ఈ జగన్ ఎవడురో..
తరిమి కొట్టరో ఈ దొంగ దొరలని..
స్వాగతించురో మన చంద్రబాబుని..
#JaganLandGrabbingAct
రాష్ట్ర దశ, దిశను మార్చే ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడింది. మే 13 వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఉపాధి, ఉద్యోగ అవసరాల కోసం పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు...ఓట్లు వేసేందుకు సొంత ఊళ్లకు తరలిరావాలి. ప్రజా చైతన్యం వెళ్లి విరియాలి. రాష్ట్ర భవిష్యత్ ను మార్చేందుకు మీ ఓటే కీలకం. మీతో పాటు మరో నలుగురు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించండి. మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును మార్చేది మీరు వేసే ఓటే. నిర్భయంగా, నిజాయితీగా, స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను.
#VoteForNDA #TDPJSPBJPWinning
45 రోజుల పాటు అద్భుతంగా సాగిన ఎన్నికల ప్రచారంలో అఖండ స్వాగతం పలికి, అడుగడుగునా మద్దతుగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు నా ధన్యవాదాలు. పార్టీ శ్రేణులకు నా అభినందనలు. ప్రజాగళం సభలకు వచ్చిన ప్రజా స్పందన రాష్ట్రానికి శుభసూచకం. మార్పుకు సంకేతం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారు. వచ్చే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారనే స్పష్టత ప్రజల్లో కనిపించింది. వారి సంకల్పం సాకారం కావాలి....విధ్వంస, వినాశక వైసీపీ పాలన అంతం కావాలి. ఇందుకోసం నిండుమనసుతో కూటమిని గెలిపించి మీ బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలని కోరుతున్నాను.
#VoteForNDA #TDPJSPBJPWinning
A joke from me is getting a lot of hate on the internet that has no political intentions or not to degrade anything. If that offended anyone I sincerely apologise for that❤️. I only do healthy comedy, try to make people laugh and thats my only goal. Please don't drag my parents into this🙏
#BiggBossTelugu7 Motham Chusaka naku Chala bada anipinchindi enty ante
#Pallaviprashanth needs atleast sorry from #Amardeep thosinanduku 🙏🙏
Lopala Tapppu Ani opoukunte #Shivaji and #Princeyawar ni bayta cheppamannaru kada
Why this ??
Idi asalu nachaledu atlest sorry leda ?
#AnchorShiva simplified #AkhilSarthak game in single line.
It is the same feeling of audience.
A Zero Self learning person cannot reach places. Disastrous shit is that person came to viewers again and wasted their time.
#Akhil#biggbossnonstop
It's time to show your love and support once again to @RJChaitu by voting for him as the Most Popular RJ of the Year! :D #RJChaitu#RedFMTelugu#IRF2019
Clink on the link to Vote : https://t.co/GBURSuL7X4