అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్ పల్లి ఎన్.కే.ఎన్.ఆర్ గార్డెన్స్ లో స్వచ్ భారత్ అభియాన్ మరియు పతాంజలి యోగ సమితి, భారత్ స్వభిమాన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి ఎంపీ శ్రీ @Eatala_Rajender గారు విచ్చేశారు.
మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ Eatala Rajendar గారితో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా సెక్రటరీ పులిగోళ్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ #ప్రసన్నాంజనేయ_స్వామి_దేవస్థానం ప్రాంగణంలో శ్రీ భూనీళా సమేత శ్రీ #వెంకటేశ్వర_స్వామి వారి పుష్కర(12వ) బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది.
రక్తదానం చేయటం నిర్జీవమవుతున్న మనిషికి జీవాన్ని జీవితాన్ని దానం చేసినట్లే.
నేడే రక్తదానం చేద్దాం మానవత్వాన్ని చాటుకుందాం.
#WorldBloodDonorDay#DonateBloodSaveLife
Committed to Seva, ensuring Sushasan... 🇮🇳
After being sworn in as Prime Minister for the third time, PM Shri @narendramodi ji signed his first file authorising the release of 17th instalment of PM Kisan Nidhi. This will benefit 9.3 crore farmers across the country.
దక్షిణాదిలో.. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే ప్రజావ్యతిరేకత కూడగట్టుకుంది, ఎన్డీయే కూటమిని ప్రజలు అక్కున చేర్చుకున్నారు.- ప్రధాని శ్రీ @narendramodi గారు.
#ప్రపంచంలోనే అత్యధికుల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్న విశ్వ నాయకుడు @narendramodi గారి అర్హతలు ఏంటో భారతీయులతో బాటు ప్రపంచమంతా తెలుసు, ఈ #క_చ_రా వాళ్ళకు తప్ప.