మావిగన్.. ఎంత సేపు గన్ లు గొడ్డల్లేనా?
ఎంతసేపూ నరకాలి, చంపాలి, నాశనం చేయాలి
అమరావతి బదులు “అవిగొడ్డలి” పెట్టాలి
@realyssharmila గారి రాగింగ్
@ysjagan
Vc: nmedianewsoffl
Mee Hero number mee daggara unda
Maa Hero number maa daggara undi
Maa Hero mee heros laga fans ni dooramga unchadu maathoti whatsapp dooramlo andubatulo untadu
That is my hero
SEE FULL VIDEO 👇👇
ఎత్తి పోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు🤣🤣
మండలిలో వైసీపీ సభ్యులను ఆటాడుకున్న మంత్రి ఆనం🔥🔥
దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం అని వెళ్ళిపోయిన బొత్స🤣🤣....
అధికారం ఉంది అని ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్ చేపించారు, 2018 ఎన్నికల తరువాత చంద్రబాబు గారు గెలవకూడదు అని విచ్చలవిడిగా ట్యాపింగ్ చేపించాడు.
2019 లో సినిమా వాళ్ళు, వ్యాపారవేత్తలు ఎవరు తెలుగుదేశం కి మద్దతు ఇవ్వకుండా ట్యాపింగ్ ని అడ్డుపెట్టుకున్నారు పింక్ మంద.
ఇప్పుడు మబ్బులు వీడి అందరూ బయటకి వచ్చి వాళ్ళు చేసిన పనుల మీద వాంగ్మూలం ఇస్తున్నారు. ఒక రోజు ఆటో ఇటో అబ్బా కొడుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు పోక తప్పదు, లేదు బయట ఉండాలి అనుకుంటే పార్టీని BJP కాళ్ళ దగ్గర పెట్టి మిగిలిన జీవితాంతం బ్రతకాలి.
గాలికి పుట్టిన పార్టీలు BRS, YSRCP అదే గాలిలో కొట్టుకుపోయాయి పాపం 🤷🏻♂️