@HarishRaoTrs సార్ తెలంగాణ లో PRC లో ఆర్ధిక అసమానత ఉంది 2018 తర్వాత కోలువెక్కిన సర్కార్ ఉద్యోగులకు 7.5% ఫిట్ మెంట్ వోస్తుంది. అంతకు ముందోళ్లకు 30% వోస్తుంది మాకు 30% ఫిట్ మెంట్ ఇయ్యుమని ఎన్నోసార్లు మీమ్లని కలిసినమ్.జర గది సూడండి
#prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRTRS మిరు #prc ప్రకటించి జీఓ ఇచ్చినప్పటి నుండి 2018 జులై 1 తర్వాత వొచ్చిన 50 వేల మందిమి మాకు #30% ఫిట్ మెంట్ వొస్తలేదు మాకు కూడా ఐయ్యుండి అని యెన్నో సార్లు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసినము కానీ దొరకలేదు మి అప్పాయింట్ మెంట్ దొరకలేదు
1/2
అయ్యా @TelanganaCMO@KTRTRS#TS లో అందరికీ న్యాయం చేస్తున్నాం అంటున్నారు 2018జులై 1 తర్వాత కొలువెక్కిన 50వేల వివిధ డిపార్ట్మెంట్లోల్లం మాకు prc లో #30% ఫిట్ మెంట్ రాలేదు.
గీది జర ఫోకస్ జేసీ ఇయ్యుండి మిమ్మల్ని కలిసే అవకాశం ఇయ్యుండి
#prc_to_post2018employees
శ్రీ @KTRTRS రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మిరు ఇప్పుడు మన #TS కు రక్ష్య, 1.7.2018 తర్వాత జాయిన్ అయిన 50 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులం #prc లో 30% ఫిట్మెంట్ అందక ఆర్థిక నష్టపోతున్నము. మాకు ఆర్థిక ఫలాలు ఇచ్చి రక్ష్యగా వుండాలని కోరుతున్న.
#prc_to_post2018employees
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, డా. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కవిగా, సినీ గీతాల రచయితగా, పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించి తెలంగాణ భాష, సాహిత్య రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
@KTRTRS యంగ్ అండ్ డైనమిక్ తెలంగాణ యువత ఆశాకిరణం మానవత్వం కలిగిన మా నాయకుడు 🌴కె.టి.ఆర్🌴 సార్ గారికి *🌱జన్మదిన శుభాకాంక్షలు*🌱 సార్ మీరు ఇచ్చిన notification లో 2018 తరువాత ఉద్యోగ నియామకం పొందిన ఉద్యోగులకు 30% పి.ఆర్ .సి వర్థించడంలేదు. మీ చొరవతో PRC వర్తించేట్లు చెయ్యండి సార్🙏
@KTRTRS#HAPPY#BIRTHDAY#KTRSIR
PLEASE DO FAVOUR US IN PRC2020 who have been appointed after 2018 July...we will feel that it would be #return#gift on your birthday...