సింగరేణి కాలరీస్ సంస్థ 2021-22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
సార్ కొప్పుల వారి గూడెం సచివాలయం సెక్రెటరీ సంధ్య రాణి విధి నిర్వహణలో ఏక్సిడెంట్ అయ్యింది...ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉంది విజయవాడ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు ఈ మధ్య వాళ్ళ నాన్న గారు కూడా మరణించారు దయ చేసి ప్రాణాలు కాపా���ండి సార్ @HariKrishnaCMO 🙏
9912882720 ,8332884363
#COVIDUpdates: 20/11/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,68,175 పాజిటివ్ కేసు లకు గాను
*20,51,357 మంది డిశ్చార్జ్ కాగా
*14,426 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,392
#APFightsCorona#COVID19Pandemic
#COVIDUpdates: 27/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,61,959 పాజిటివ్ కేసు లకు గాను
*20,42,818 మంది డిశ్చార్జ్ కాగా
*14,364 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,777
#APFightsCorona#COVID19Pandemic
#COVIDUpdates: 11/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,54,667 పాజిటివ్ కేసు లకు గాను
*20,33,153 మంది డిశ్చార్జ్ కాగా
*14,256 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 7,258
#APFightsCorona#COVID19Pandemic
మన ఇనుప ఖనిజ ఎగుమతుల్లో 80% చైనాకు వెళుతోంది. మన స్వంత ఉక్కు కర్మాగారాలకు ముడిసరుకు కేటాయించకుండా ప్రపంచ ఉక్కు మార్కెట్లో చైనా ఆధిపత్యానికి ఎందుకు సహకరిస్తున్నాము? చైనాను ఎదుర్కోవడం ఆప్‌లు బాన్ చెయ్యడం వరకేనా?
#VisakhaUkkuAndhrulaHakku