*ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత..!*
*ముంబైలోని నివాసంలో గుండెపోటుతో ప్రదీప్ సింగ్ రావత్ మృతి.*
*సై, చత్రపతి, గజినీ, లక్ష్మి చిత్రాల్లో విలన్ గా నటించిన ప్రదీప్ రావత్.*
#RIP#actor#MayHisSoulRestInPeace
A Landmark Day for Andhra Pradesh
The inauguration of the Alluri Sitarama Raju International Airport, Bhogapuram, marks a transformative chapter in Andhra Pradesh's development, especially for Uttarandhra, which is set to emerge as a key growth engine of the State.
Today's visit by Hon'ble Prime Minister Sri Narendra Modi Ji marked another milestone in Andhra Pradesh's development with the inauguration and foundation stone laying of projects worth ₹17,415 crore.
From aviation and power transmission to highways and bridges, today's projects lay the foundation for a stronger, better-connected, and more prosperous Andhra Pradesh. The Alluri Sitarama Raju International Airport at Bhogapuram, which will transform Uttarandhra into a major hub for connectivity, tourism, trade, and investment; POWERGRID transmission projects worth ₹9,920 crore, strengthening renewable energy evacuation from Kurnool and Anantapur, ensuring reliable power supply, supporting industrial growth, and advancing Andhra Pradesh's clean energy ambitions, and National Highway & Bridge projects worth ₹1,854 crore, which will enhance connectivity across Rayalaseema and Coastal Andhra, reduce travel time and logistics costs, and facilitate trade and economic activity. Together, these projects will significantly strengthen the State's connectivity, energy security, industrial development, and logistics ecosystem.
On behalf of the five crore people of Andhra Pradesh, I extend my heartfelt gratitude to Hon'ble PM Sri Narendra Modi Ji, Hon'ble CM Sri @ncbn Garu, Hon'ble Union Minister for Civil Aviation Sri @RamMNK Garu, Hon'ble @MORTHIndia Sri @nitin_gadkari Ji, and the NDA Government for strengthening the foundations of a ksit Andhra Pradesh through visionary infrastructure and connectivity projects.
Jai Bharat, JaiHind
@PMOIndia@AndhraPradeshCM@MoCA_GoI
#BhogapuramAirport
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించే వారణ యాగం అత్యంత పవిత్రమైన వైదిక క్రతువులలో ఒకటి. ఈ యాగం ద్వారా లోకక్షేమం, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమృద్ధి మరియు ధర్మ పరిరక్షణ కోసం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ప్రార్థన్చారు
#varanayagam#kodandaramalayam#anathapuram#SaiSharanyaJsp
గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🌕
గురువు అనేవారు కేవలం విద్యను బోధించే వారు మాత్రమే కాదు, జీవితానికి సరైన దిశను చూపించే మార్గదర్శకులు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే ప్రతి గురువు మనకు ప్రత్యక్ష దైవస్వరూపం.
అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు! #GuruPurnima
సరిహద్దుల్లో అహర్నిశలు కాపలా కాస్తూ దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించేలా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే మహనీయులు మన భారత సైనికులు. వారి ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం.
సరిహద్దుల్లో అహర్నిశలు కాపలా కాస్తూ దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించేలా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే మహనీయులు మన భారత సైనికులు. వారి ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం.
"మనిషితనం అంటే మాటల్లో కాదు... చేతల్లో చూపించడమే. ❤️
కష్టాల్లో ఉన్న కళాకారులకు అండగా నిలుస్తూ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు. 🙏
సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోగా నిలిచే ఆయన మానవత్వం అందరికీ ఆదర్శం.
అంధత్వం అనేది బలహీనత కాదు, అది జీవితాన్ని మరో కోణంలో చూసే ప్రత్యేకమైన శక్తి. చూపు లేకపోయినా, అంధ పిల్లలు తమ ఆత్మవిశ్వాసం, పట్టుదల, కృషి, ప్రతిభతో ఎన్నో అద్భుత విజయాలను సాధిస్తున్నారు.
వారు ప్రపంచాన్ని కళ్లతో కాకుండా మనసుతో చూస్తారు
2K Run being organized on the occasion of World Nature Conservation Day.
During the meeting, the Hon'ble Collector appreciated and congratulated our team for the environmental initiatives and nature conservation programmes being undertaken by the Nature Welfare Council.