విద్యార్థుల ఆశయాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ తీవ్రంగ�� తప్పుపడుతోంది.
ఆందోళన బాటపట్టిన విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం అండగా నిలుస్తుంది.
విద్యార్థుల ఆశయాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును బీఆర్ఎస్ తీవ్ర���గా తప్పుపడుతోంది.
ఆందోళన బాటపట్టిన విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ నిరంతరం అండగా నిలుస్తుంది.
#ManuBhakar Heartiest congratulations to Manu Bhaker on her phenomenal achievement at the Paris 2024 Olympics! 🥈🥉
Her historic win, becoming the first Indian woman to secure two medals in a single Olympic edition, is an inspiration to all of us.
We're immensely proud of you, @realmanubhaker Keep shining and inspiring the nation. 🇮🇳
🇮🇳 #IndiaAtParis #Paris2024Olympics
The most influenced, the most influential, the most influencing. 👏
Congratulations @KTRBRS anna 🙏
Correcting down few issues around you will make you stronger, inturn makes @BRSparty stronger, & 60 lakh BRS kaaryakarthaas stronger.
కాంగ్రెస్ బీజేపీ లు కట్ కాపీ పేస్ట్ బ్యాచ్ లాగా తయారైనాయి. #BRS ప్రభుత్వ పధకాలను కాపీ కొడుతున్నాయి. దళిత బంధు అమలు సాధ్యం కాదని ప్రసంగాలు ఇచ్చిన వాళ్ళు డిక్లరేషన్ల పేరుతో ప్రజల దగ్గరకు వస్తున్నారు. బ��జేపీ మీటింగ్ పేరుకే రైతు భరోసా, ఇచ్చిందేమీ లేదు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ,మాజీ ఎంపీ ,మాజీ ఎమ్మెల్యే ""కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి"" గారికి " స్వాగతం ".
పలికిన ప్రెజెంట్ ఎంపీ, కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు..
#కెసిఆర్ గారు పోటీ చేసే రెండు చోట్లా ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తారు. స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కెసిఆర్ గారి ప్రతినిధులుగానే ప్రజల్లోకి వెళ్తారు.ప్రజా మద్దతుతో గెలుస్తారు. పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించబడ్డ వారందరికీ శుభా��ాంక్షలు. కెసిఆర్ గారి మరియు ప్రజల ఆశీర్వదంతో అసెంబ్లీలోకి అడుగిడాలని కోరుకుంటున్నాను .