Even Highest competitive exams of respective fields like PG NEET and JEE Advance exams have been postponed India 🇮🇳 wide!
Reconsider your decision & cancel the exam's!! @ysjagan#CancelAPBoardExams
.@ysjagan గారు నీ అహంతో పరీక్షలు ఇప్పుడు పెట్టాలనుకుంటున్నావు.. బాగానే ఉంది
కానీ తర్వాత అందులో కొందరికైనా జరగరానిది జరిగితే, వాళ్ల సర్టిఫికెట్స్ ఎవరికీ ఇస్తావ్ ?
పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకా ?
లేదా నీఅహానికి బలైన ఆపిల్లల అస్థికలకా ?
@AudimulapSuresh#CancelAPBoardExams
We can't Step outside our house now days . How can you keep exams ? Lots of cases are increasing day by day
Exams are more important than student life ?
@ysjagan#CancelAPBoardExams
కరోనా ఉధృతిలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించాలనే @ysjagan గారి @AndhraPradeshCM ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా "@JanaSenaParty వీర మహిళ నిరసన దీక్ష" లో వీర మహిళ శ్రీమతి కె తేజస్విని, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు.
#CancelAPBoardExams
ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. దాదాపు 12లక్షల మంది ఇంటర్ & 10th పరీక్షలు రాయటానికి సుముకంగా లేరు. తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోతున్నారు.
కరోన విశ్వరూపం కంటిపై కునుకులేకుండా చేస్తుంటే పరీక్షలు పెట్టాలనుకోవడం దారుణం...
@ysjagan#CancelAPBoardExams
Even Highest competitive exams of respective fields like PG NEET and JEE Advance exams have been postponed India 🇮🇳 wide!
Reconsider your decision & cancel the exam's!! @ysjagan
This is the End of YCP government!💦
#CancelAPBoardExams