ఆ భూమిని రద్దు చేసి, 4 ఏళ్ళ పాటు తాత్సారం చేసి, మళ్ళీ శంకుస్థాపన చేసాడు. జగన్ రెడ్డి ప్రభుత్వం చేతకానిది కాబట్టి... కనీసం కేంద్రం అయినా, చొరవ తీసుకుని గిరిజన యూనివర్సిటీతో పాటు, ఇతర కేంద్ర విద్యా సంస్థలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి.
- లోక్ సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు,
విభజన చట్టం కింద ఏపీలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయడం కోసం, నాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారు విజయనగరంలో 525 ఎకరాలు కేటాయించారు. రూ.10 కోట్లతో కాంపౌండ్ వాల్ కూడా నిర్మించారు. కానీ, జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాజకీయ కక్షతో
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి శాసనసభ్యులు మాప్రియతమ నాయకుడు గౌరవ శ్రీ #కింజరాపుఅచ్చెన్నాయుడుగారికి జన్మదిన శుభాకాంక్షలు 💐🎂🎊🍭Telugu Desam Party (TDP) Kinjarapu Atchannaidu
పొందూరు ఖాదీకి GI ట్యాగ్ కోసం దరఖాస్తు చేయబడింది అనే సంతోషకరమైన వార్తను మన నేత కార్మికులతో పంచుకోవడం ఆనందంగావుంది. నేను ఈ సమస్యను అనేక సార్లు ఆర్థిక మంత్రికి & పార్లమెంటు లో పలు సందర్భాలలో మాట్లాడాను. GI ట్యాగ్ ఆమోదించబడే వరకు నేను నా ప్రయత్నాన్ని కొనసాగిస్తాన
చాలా మంచి అభ్యర్థి. ఆయన దగ్గర విద్యనభ్యసించిన చాలా మంది యువకులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి స్థానాల్లో ఉన్నారు. అతను తన జీతాన్ని స్వచ్ఛంద సేవ కోసం ఉపయోగిస్తాడు.
జాబ్ క్యాలెండర్, మెగా DSC, CPS రద్దూ వాగ్దానాలను మోసం చేసిన సైకో జగన్కు గుణపాఠం చెప్పాలన్నా, మీ భవిష్యత్తును, జీతభత్యాలు, జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము ని కాపాడుకోవాలన్న మార్చి 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుగారిని ‘1’ ప్రాధాన్యత వోట్ వేసి ఎన్నుకోండి.
పోలీసులు కాన్వాయ్ ని ఆపేసినంత మాత్రాన తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను కలవకుండా వెనుదిరిగే నాయకుడు కాదు చంద్రబాబు. కాలినడకన 5 కిలోమీటర్లు నడిచేందుకు సిద్ధపడి తెలుగుదేశం అధినేత అప్రకటిత పాదయాత్ర చేస్తున్నారు. తాడేపల్లి ముసలాడు ఇంటికి పోయే రోజులు దగ్గరపడ్డాయి
@RamMNK వైజాగ్-పలాస రోజువారీ MEMU రైలును పునఃప్రారంభించడం కోసం మీరు అధికారులకు అనేకసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2021 నాటికి రైల్వే సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏపీలో మీ అంత యాక్టివ్గా ఉన్న ఎంపీలు ఎవరూ లేరు. మీలాంటి చురుకైన ఎంపీ మాకు ఉన్నందుకు సంతోషంగా ఉంది. proof👇🏼
వైజాగ్-పలాస రోజువారీ MEMU రైలును పునఃప్రారంభించడం కోసం మీరు అధికారులకు అనేకసార్లు ప్రాతినిధ్యం వహించారు. 2021 నాటికి రైల్వే సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏపీలో మీ అంత యాక్టివ్గా ఉన్న ఎంపీలు ఎవరూ లేరు. మీలాంటి చురుకైన ఎంపీ మాకు ఉన్నందుకు సంతోషంగా ఉంది. proof👇🏼
31 మంది ఎంపీలు , నాలుగేళ్ళ పాలనలో ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిధులు, విద్యాసంస్థలకు నిధులు, వెనుకబడిన జిల్లాల గ్రాంట్లు, వంటి ఏపీ విభజన చట్టంలోని ఒక్కటైనా సాధించావా జగన్, .. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఆంధ్రను అన్నిరకాలుగా నాశనం చేసావ్
నారా లోకేష్ గారి పాదయాత్ర పై వైసీపీ గుండాలతో దాడి చేయించి... శాంతి భద్రతల విచ్ఛిన్నంతో పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నింది. లోకేశ్ పాదయాత్రపై దాడులకు సిద్ధం కావాలి అంటూ కుప్పం నియోజకవర్గం వైసీపీ నేత పేరుతో సోషల్ మీడియాలో వచ్చిన ఈ సందేశాలే సాక్ష్యం