@JaiTDP ఇంజనీరింగ్ కాలేజీ లలో
మొదటి ఇయర్ విద్యార్దులకు ఫీజ్ రీయంబుష్మెంట్
ఉన్నా
ప్రభుత్వం నుండి డబ్బు రాలేదు అంటూ
నంద్యాల RGM కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఫీజు కట్టాలి అంటూ ఒత్తిడి
విద్యార్దులకు అండగా ఉండండి
@OfficeofNL@deiprknl@ncbn@TV9Telugu@ysjagan@abntelugutv
@andhraa360@BJP4Andhra కు రా��లసీమ హక్కు గా కర్నూల్ లో హైకోర్టు కావాలి.
కానీ అందుకు ఒప్పుకొనే @ncbn
ఫలితం మోడీ ఫోటో లేకుండా చంద్రబాబు @PawanKalyan ఫోటో లతో మేనిఫెస్టో
@JaiTDP కూటమి బొచ్చు బోసానం అన్నారు
కనీసం మేనిఫెస్టో లో మోడీ ఫోటో లేదు
బీజేపీ నాయకుడు కనీసం ఈ మేనిఫెస్టో పేపర్ ను ముట్టుకోలేదు
ఇంతోటి దానికి పొత్త���లు ఎందుకు...?
2014 లో కూడా పొత్తు
2018 లో పొటాటం లాగా
మళ్ళీ జరుగుతుంది అన్న మాట
@naralokesh @ncbn @PawanKalyan
@Srinu_LokeshIst@ysjagan ఇలా అయినా యాక్టింగ్ చేస్తే tdp లేని చోట ఒక 10 ఓట్లు వస్తాయని ఆంటీ గారి డ్రామా అనుకుంటా
అనవసరంగా @JaiTDP అంతా ఆ ఆంటీ ని మోస్తున్నారు
@NagaBabuOffl@KChiruTweets@NagaBabuOffl
మీ మొత్తం కుటుంబం లో మన పవన్ గారికి
ఒక్కరు అయినా ఓటు వేసే అవకాశం ఉందా పిఠాపురం లో
అందరూ పక్క రాష్ట్రం తెలంగాణ లోనే ఓట్లు కలిగివున్నారు అనుకుంటా
అభిమానులు,tdp వారు,బీజేపీ వారే
మన @PawanKalyan కు ఓట్లు వేయాలి.
@JaiTDP Dhone కు
@BugganaRaja ఏమి చేశాడు అన్నది మన పత్తికొండ tdp mla అభ్యర్థి ke శ్యామ్ బాబు వీడియో లు యూట్యూబ్ లో చూడండి
ఇలా నమ్ముతారు ప్రజలు @ncbn గారు మన మాటలు ప్రజలు
అయినా dhone లో మంచి పోటీ ఉంటుంది
@TeluguScribe@ncbn@DevineniUma ను కాదని వసంతకు mla సీటు ఇచ్చావ్
వాడి చర్యల వల్ల @JaiTDP కి బొక్క పడేలా ఉంది
ఉమా చెప్పినట్లు వాడు అరాచక పనులు చేస్తున్నాడు కదా