Politician | Minister for Roads & Buildings, Infrastructure and Investments, Government of Andhra Pradesh | M.L.A from బనగానపల్లె నియోజకవర్గం
తెలుగుదేశంపార్టీ
I met with @BillGates at the Microsoft Café, along with @ncbn Garu. We had a wonderful discussion on how Microsoft's first development centre outside the USA transformed Hyderabad into an IT powerhouse. As @ncbn Garu presented his vision for Andhra Pradesh and his Swarna Andhra Vision 2047, he requested the Microsoft founder to extend support and cooperation for the development of IT in the state. I also invited Bill Gates to join the Advisory Board of the world-class AI university being set up in the state and asked him to consider making Andhra Pradesh the gateway for the activities of the Bill & Melinda Gates Foundation in South India. @BillGates responded positively to all the requests made, and I look forward to seeing their footprint in the state soon. @BMGFIndia
#InvestInAP
#WEF2025
హైదరాబాద్ నుంచి నంద్యాల మార్గంలో ప్రయాణిస్తుండగా, పాణ్యం సమీపంలోని తమ్మరాజు పాలెం గ్రామం దగ్గర ప్రమాదవశాత్తు బైక్ మీద నుంచి కింద పడడంతో రోడ్డు మీద తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను చూసి వెంటనే కాన్వాయ్‌ను ఆపి, ఘటనా స్థలానికి వెళ్లి , తీవ్ర గాయాలతో రక్తసిక్తమై, స్పృహలో లేని
1/2
15 శాతం వృద్ధితో వచ్చే ఏడాదికి జీఎస్డీపీ 18.47 లక్షల కోట్లుగా ఉంటుంది. రూ.64,600 కోట్ల ఎఫ్ఆర్బీఎంకు అవకాశం వస్తుంది. దీని వల్ల రాష్ట్రానికి రూ.1,20,056 కోట్ల ఆదాయం వస్తుంది. ఇదే విధంగా వృద్ధి సాధిస్తే ఏడాదికి అదనంగా రూ.20,645 కోట్లు వస్తుంది.
#ChandrababuNaidu#AndhraPradesh
ఈరోజు బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గోని, నంద్యాల జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వయంగా స్వీకరించాను
చట్టబద్ధంగా ఉన్న సమస్యల విషయంలో మంత్రి సంబంధిత అధికారులతో అక్కడిక్కడే ఫోన్ లో మాట్లాడి పరిష్కరించడం జరిగింది.
సమాజంలో అత్యున్నత స్థానాలకు చేరుకున్న 10 శాతం మంది ప్రజలు...అట్టడుగున ఉన్న 20 శాతం మంది ప్రజలకు చేయూతనిచ్చి పైకి తేవాలని ప్రజలకు చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. ఎవరు ఎక్కడ స్థిరపడినా వారి మాతృభూమిలో ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో, ఒక సమూహానికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో చేయూతను అందించి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి సహకరించమని సీఎం చంద్రబాబు గారు కోరారు. పీ4 విధానంపై ప్రతి ఒక్కరి సలహాలు, అనుభవాలు, ఆలోచనలు, సూచనలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకువచ్చి 30 రోజుల పాటు ప్రతి ఒక్కరి ఆలోచనలు స్వీకరిస్తామని చంద్రబాబు గారు అన్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఎన్నాళ్ళుగానో పెండింగ్ లో ఉన్న రూ.6,700 కోట్ల బకాయిలను, బిల్లులను ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ప్రభుత్వం చెల్లించింది. దీనివల్ల 54 వేల 900 మంది పోలీసులకు, 6.5 లక్షల మంది విద్యార్థులకు, 26,000 వేల మంది కాంట్రాక్టర్లకు... సుమారు 10 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరింది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
@unexpected5678 Please do mention the responsible Ministry too.. i.e Ministry of Roads & Buildings and Minister @bcj_reddy gaaru..
Else someone claims it as theirs..
ప్రజల మేలు కోరే నాయకులు అధికారంలోకి వస్తే, జన జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 6 నెలల క్రితం ఈ రోడ్లపై ప్రయాణం చేయడం అంటే అదొక నరకంలా అనిపించేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవే రోడ్లు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తున్నాయి.
#PotholeFreeRoadsInAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh