BIG BIG BIG EXPOSED From KURNOOL!✅️
SPORTS కోటాలో ఉద్యోగాలు పొందిన భార్యా భర్తలు.
వీరి స్వస్థలం కర్నూలు కాగా భార్య సర్టిఫికెట్లో విజయనగరం.
భర్త సర్టిఫికెట్లో వైజాక్ అని ఉండడంపై అనుమానం.
షేక్ ఇమామ్ 2014 విజయనగరంలో జూడో ఆడినట్టు సర్టిఫికెట్ పొందాడు.
ఆ సమయంలో ఆయన కర్ణాటకలో B.ED చదువుతున్నాడు.
District పోటీల్లో పాల్గొనాలి అంటే అతను మన రాష్ట్రంలో ఉండాలి.
వేరే రాష్ట్రంలో B.ED చదువుతే ఇక్కడ ఆటల్లో ఎలా పోటీ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు.
గంజాయి మత్తులో TTD బోర్డు మెంబర్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్
ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణం బలిగొన్న సందీప్
హిట్ అండ్ రన్ కేసులో ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు అదుపులో సందీప్
“వెలిగొండ మేమే కట్టాం” అని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న TDP నేతలు ఈ పత్రం కూడా చూడాలి.
9 ఏప్రిల్ 2005 - ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి సందేశం .
జలయజ్ఞం అంటే కేవలం ఒక మాటతో పోయేది కాదు.
రైతులకు సాగునీరు అందించాలి, రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలి, భారీ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయాలి అనే స్పష్టమైన లక్ష్యంతో రూపొందించిన కార్యాచరణ.
మొదటి రెండేళ్లలోనే 8 ప్రాజెక్టులు పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు సాగునీరు, తరువాతి సంవత్సరాల్లో మరో 79 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలనే లక్ష్యం.
చరిత్రను మార్చి చెప్పడం సులభం.
కానీ 9 ఏప్రిల్ 2005 నాటి ఈ పత్రాలు మాత్రం నిజాన్ని చెబుతాయి.
వెలిగొండపై పచ్చ బ్యాచ్ క్రెడిట్ కొట్టుకునే ముందు చరిత్ర చదవండి.
YSR’s vision for irrigation was clear.
Etv About VELIGONDA Project!
Retweet And Spread This One!
YSR గారి జలయజ్ఞం ఒక భగీరథ ప్రయత్నం
నాడు ఆయనచేసిన పనుల ఫలాలు
నేడు ప్రకాశం జిల్లాకు తరలి వస్తున్న జలాలు
ఈ ప్రయత్నం మొదలు పెట్టింది YSR
టన్నెల్ తవ్వకాలు పూర్తి చేసింది జగన్
వైఎస్ జగన్ ఏమో 2.49 రూపాయలు పెట్టి కరెంటు కొంటే గగ్గోలు పెట్టారు
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం “JITF URBAN INFRA” మరియు “ANTONY LARA ENVIRO SOLUTIONS” నుండి 8.10 రూపాయలు పెట్టి కొనబోతుంది
ఆంధ్ర జనాల నెత్తి మీద మరో గుదిబండ పడనుంది
భారీగా పెరగనున్న కరెంటు ఛార్జీలు
A Chinese helicopter reached the site where a glacier had collapsed, releasing water that caused heavy flooding in Nepal. This phenomenon is known as a GLOF.
A Glacial Lake Outburst Flood (#GLOF) can occur when the dam of a lake impounded by a glacier suddenly fails.
#NepalStrong
పెరోల్ పై వెళ్లి.. ప్రభుత్వ టీచర్‌గా రిటైరై.. 40 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ ఖైదీ
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్నకు 1983లో వరంగల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అదే ఏడాది పెరోల్‌పై బయటకు వచ్చిన ఆయన.. 1984 మార్చి 18న జైలులో లొంగిపోవాల్సి ఉన్నా తిరిగి వెళ్లలేదు.
అక్కడి నుంచి ఏకంగా 40 ఏళ్ల 58 రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా మహబూబాబాద్ జిల్లాలోనే జీవించాడు. ఈ సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేసి, 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కూడా అందుకున్నాడు. 2013లో ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు.
అయితే 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహబూబాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
తనకు మూడేళ్ల పాటు పెరోల్, జైలు శిక్ష మినహాయింపు ఇవ్వకుండా జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ వీరన్న భార్య హైకోర్టును ఆశ్రయించారు. 40 ఏళ్లుగా మహబూబాబాద్‌లోనే అందుబాటులో ఉన్న వ్యక్తిపై ఇప్పుడు చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
అయితే ఈ వాదనలను హైకోర్టు అంగీకరించలేదు. వీరన్న ఉద్దేశపూర్వకంగానే జైలుకు తిరిగి వెళ్లకుండా తప్పించుకు తిరిగారని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ ఘటనపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు.. జైళ్ల శాఖ నిర్లక్ష్యానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని వ్యాఖ్యానించింది.