🚨 #SeizeTheLiarPK
"మాకు రెండెకరాలు మాత్రమే ఉంది.. ఎర్రబస్సుకూడా మా ఊరికి రాదు. ఇప్పుడు ఎయిర్పోర్టు అంటున్నారు. మా భూములు లాక్కుంటున్నారు" ఈ మాటలు ఎక్కడైనా విన్నావా సిగ్గులేని పవన్ కళ్యాణ్?
విని ఉంటావ్.. కానీ ఒప్పుకోవడానికి నీకు ధైర్యం సరిపోదులే!
వైయస్ జగన్ గారి ముందు ఈ మాటలు నర్సాయమ్మ అనే మహిళ మాట్లాడితే.. ఆమె ఏం మాట్లాడిందో జగనన్న అందరికీ వినిపించేలా రిపీట్ చేశారు
కానీ.. మీ @PawanKalyan ఫేక్ ఎడిట్స్ తో @ncbn బాటలో బుద్ధిలేకుండా అబద్ధాలు మాట్లాడుతూ బురద చల్లుతున్నాడు
ఇదిగో ఒరిజినల్ వీడియో.. కొంచెం మీ అహంకారపు కళ్లద్దాలు తీసి చూడండి పవన్ కళ్యాణ్, @naralokesh !
#BhogapuramAirportByJagan
#SadistChandraBabu
#LooseLokesh
బాబోరు కట్టాలనుకున్న భోగాపురం Airport చుట్టూ తుప్పలు మొలిచి ఉన్నాయి.
జగన్ మోహన్ రెడ్డి భోగాపురంలో కట్టించిన Airport కి ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతోంది.
పని చేయాలని అనుకోవడానికి, పని చేసి చూపించడానికి తేడా తెలియని పిచ్చి పచ్చమంద వెర్రెక్కి ఊగిపోతోంది.
#EvilKutami
అల్లూరి.. ఈ పేరే ఒక స్ఫూర్తి.. ధైర్యసాహసాలకు ప్రతీక.
దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ పాలకుల తూటాలకు ఎదురొడ్డి పోరాటం సాగించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన తెగువ, పోరాట స్ఫూర్తి, అఖండ దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
బై రెడ్డి సిద్దార్థ్ రెడ్డి రెండేళ్లు గా పెట్టిన, పెడుతున్న ప్రతి ప్రెస్ మీట్ లో చెప్పే కామన్ పాయింట్
"మాకు మా జగన్ సార్ హామీ కావాలి "
ఏ విషయం లో హామీ అంటే ప్రస్తుతం
గ్రామ స్థాయి నుండి స్టేట్ లెవెల్ వరకు YCP కార్యకర్తలని వేధించే TDP కార్యకర్తలు,అధికారులు,నాయకులు రేపు YCP అధికారం లోకి రాగానే మళ్ళీ ఎవరో ఓ YCP లీడర్ ని పట్టుకుని వచ్చి YCP లో జాయిన్ అయిపోతారు అప్పుడు అన్యాయం అయిపోఏది కష్టపడ్డ YCP కార్యకర్త నే అలాంటి పొరపాటు జరగకూడదు,జరగదు, జరగనివ్వను అని జగన్ మోహన్ రెడ్డి నుండి హామీ కావలి అంటున్నాడు
వాస్తవం గా బై రెడ్డి చెప్పింది 100% కరెక్ట్ ఇప్పుడు గ్రామ స్థాయి నుండి TDP వాళ్ళు ఆధిపత్యం చూపుతున్నారు అదే ఆది పత్యం మేము చూపాలని YCP వాళ్ళకి కూడా ఉంటుంది గా
Now, It’s Crystal Clear…
Alternative Politics
Change in Politics
Anevi Janasena Party Policies Kaavu !
@ysjagan Mathrame Valla Target
2014 Lo Jagan Gelvadhu Ane TDP Ki Support Chesadu
2019 Lo Anti Incumbency Split Avvali Ani Separate Ga Contest Chesadu
2024 Lo Jagan Ki Against Ga Alliance Kattadu
It’s Not Janasena (Public Ki Use Ledhu)
It’s Jagan-Anti Sena
Chudham Ennallu Idhi Saaguthadho !
Hearty congratulations @actorvijay on setting new benchmarks and achieving a stunning victory!!! 👏🏻👏🏻👏🏻
Today reflects the faith people have placed in you in large measure… I’m certain this victory will translate into meaningful progress for Tamil Nadu. 🤗🤗🤗❤️❤️❤️
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
You have completely lost the plot.
Bulls are capable of pulling heavy loads, and this is not a new phenomenon in society. Please don’t act as if you’re unfamiliar with this.
Also, be more precise when discussing animals instead of criticizing individuals involved in politics. Add substance to your argument and don’t make a mockery of yourself.
Finally, there was no need to bring up old-age homes or other unrelated topics
stick to the subject
శ్రీ @ysjagan మోహన్ రెడ్డి గారు :
చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తీవ్రమైన
తప్పిదాలను మీ మీదకు నెట్టేస్తూ గోబెల్స్ తరహాలో ఇన్నాళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న దారుణ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ "కాగ్" ఇచ్చిన నివేదిక
"సత్యమేవ జయతే" అన్న ఉపనిషత్ మాటల్ని నిజం చేసింది.
కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా "డయాఫ్రమ్ వాల్" నిర్మించడం దారుణం అని నేను ఎన్నోసార్లు చెప్పాను. డయాఫ్రమ్ వాల్ కొట్టుకు పోతుందని జూన్ 6, 2019 నే చెప్పాను ( https://t.co/dO2N0iCVTF ). కాని ఇన్నేళ్లుగా నిజాన్ని ప్రజలకు చెప్పాల్సిన నిపుణుల గొంతులు మూగబోయిన నేపథ్యంలో ఇప్పటికైనా నిజం నిప్పులా బయట పడ్డందుకు సంతోషిస్తూ మీ ఓపిక సంయమనం లకు, పోలవరం ప్రాజెక్ట్ పై మీ తిరుగులేని చిత్తశుద్ధికి అభినందనలు 🙏
ఫుడ్ మాఫియా అని అనలేం అండి.ఎందుకంటే
ఈ ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని చెప్పాలి. ఉదాహరణకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో NABL Accreditation ఉన్న ఒక్క ప్రభుత్వ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కాని, కనీసం ఒక్క డ్రింకింగ్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ కాని లేవంటే పరిస్థిని అర్ధం చేసుకోవచ్చు.
“సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక, తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు.
ప్రజలు దశాబ్దాలుగా భూ సమస్యలు ఎదుర్కొంటున్నా.. కనీసం రీసర్వే చేయించి వారి సమస్యలు తీర్చాలనే ఆలోచన ఎప్పుడైనా నీకు వచ్చిందా @ncbn ?
నాలుగు సార్లు సీఎంగా చేసినా రైతుల భూ సమస్యలు తీర్చలేదు
కానీ.. ఈరోజు రీసర్వేపై క్రెడిట్ తీసుకుంటూ మాట్లాడే మాటలకు చంద్రబాబు సిగ్గుపడాలి
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#MeeBhumiMaaHami
#YSRCPHistoricLandReformsInAP
#CBNFailedCM
#MosagaduBabu
#SadistChandraBabu
ప్రైవేటు అనే వాడే అన్ని కొనుక్కోవాలి ,కేవలం పర్మీషన్ మాత్రమే ప్రభుత్వం తరుపున ఉంటుంది!!
అంతేగాని కట్టిన దాని ప్రైవేటు వాడు తీసుకుని డబ్బులు సంపాదించుకుందాం అంటే కుదరదు!
గత 5 సంవత్సరాలు జగన్ పేరు వింటే మూడు సార్లు బాత్రూం కి వెళ్లే మీరు💥🔥
జగన్ కలలో వచ్చిన నీళ్లు తాగి నిద్రపోకుండా అలానే కూర్చునేమీరు..🔥
"JAGAN" అనే పదం వింటే ఎక్కడోళ్లు అక్కడ సర్ధుకున్నోళ్లు..🔥💥
ఇప్పుడేమో చొక్కాలు ఎగరేసుకొని మాట్లాడుతున్నారు
ఏమైపోయారు మీరంత గత 5 సంవత్సరాలు