ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్ ..మా'స్టార్స్'
మీకు హ్యాట్సాఫ్
ఈ మేస్టారులు.. మా'స్టార్స్'.. ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మీకు హ్యాట్సాఫ్. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని కోరే మీరు, మీ పిల్లల్ని కూడా అదే పాఠశాలల్లో చేర్పించడం ఆదర్శనీయం. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగైనవని గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన మీ పిల్లలు సాధించిన ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణలు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు జడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బొంతు మధుబాబు, పంగిడిగూడెం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూ రాజేంద్రప్రసాద్, సోమరాజుచెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాలకరుణాకరరావులకు అభినందనలు తెలియజేస్తున్నాను.
https://t.co/1PF9Z3qQQ8
It's wonderful to see children feeling happy about their uniforms and other accessories. We have depoliticized our schools, by removing all political influences and biases. Thank you Keshav Anna for sharing this warm video.
@PayyavulaOffl
రైతులు కష్టపడి పండించిన పంటని, ట్రాక్టర్ కి వైసీపీ జెండాలు కట్టుకుని, రోడ్డు పై పారబోస్తూ, వాటిని టైర్లతో తోక్కిస్తూ, కాళ్ళతో తొక్కుతూ, డ్యాన్సులు వేస్తున్నారు ఉన్మాదులు. ఈ ఉన్మాదుల వికృత చేష్టలు చూసి, జగన్ నవ్వుకుంటూ ఆనంద పడుతున్నాడు.
#FekuJagan#EndOfYCP#AndhraPradesh
దేశంలో ఎంతో మంది ఒక్క పూట తిండి లేక అలమటిస్తుంటే...
అలా రోడ్ల మీద పారబోసి తొక్కించడం ఏంటో?
పక్కన వైసీపీ జండాలు పట్టుకుని ఆనందంతో కేరింతలు కొట్టడం ఏంటో?
#YSRCP
కేవలం వారం రోజుల్లో సమస్య పరిష్కారం..
మంత్రి నారా లోకేష్ చొరవతో సోలబొంగు గ్రామానికి స్కూలొచ్చింది, రోడ్డు వచ్చింది..
చదువు కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా సోలబొంగు గిరిజన గ్రామంలోని 12 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై బీబీసీ ఈ నెల 24న కథనం రాసింది. ఆ కధనం మంత్రి లోకేష్ దృష్టికి రాగానే, సోలబొంగుకు స్కూల్, రోడ్డు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించమే కాదు, వెంటనే స్కూల్ ప్రారంభించి, రోడ్డు పనులు కూడా మొదలు పెట్టేసారు. దీంతో గిరిజనులు, రోడ్డు పనులు చేస్తున్న జేసీబీ ముందే ఆనందంగా థింసా నృత్యం చేసి సంబరాలు చేసుకున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
విశాఖ ఎకనమిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే 7 ఏళ్లలో 7.5 లక్షల గృహాలు, 10,000 హోటల్ రూములు, 20 వరకు ఇన్నోవేషన్ సెంటర్లు, 10 కాలేజీలు, 7,000 ఆస్పత్రి బెడ్స్, 20,000 హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా సమకూరుతాయి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh