Rapido lo bike book chesa,
Ithey aa bro dagara Iphone 17pro vudi casual ga adiga yendi bro antha peda mobile vuchukoni rapido koduthunav antey
Aa phone EMI gurichi ee bro idhi antha anadu entra antha pichi aslu 🙃
మరి అదే కష్టపడిన డబ్బు నీలాంటి dagulbajilaki ఇచ్చి నీ వెనేకల నీ పెళ్ళాం వెనకాల మా డబ్బులు తిరిగి ఇవ్వండి అని తిరిగే వాళ్ళ పైన సింపతీ ఉండదు ఎంటి రా నీకు నీ ఫ్యామిలీ దొంగ నాయాల ...
Empathy లేకపోతే కనీసం Sympathy అయినా చూపించండి. అది కూడా లేకపోతే మౌనంగా ఉండండి.
ఒక మనిషి జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును తన దేశంలో పెట్టుబడి పెట్టి, ఆస్తి కోల్పోయి, పరువు పోగొట్టుకుని బాధపడుతుంటే… కనీస జాలి కూడా చూపించకుండా కామెంట్లు చేయడం ఎంతవరకు న్యాయం?
నేను ఎంత సంపాదించానో వచ్చి చూడండి. ఈరోజు కనీసం నా పిల్లల కాలేజ్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితికి వచ్చాను. నేను ఎవరినైనా మోసం చేసి డబ్బు సంపాదించి ఉంటే, ఈ దుస్థితి వచ్చేదా?
కేవలం డబ్బు కోసం ఒక కుటుంబాన్ని మానసికంగా క్షోభపెట్టి, బజారుకీడుస్తున్నారు.
ఇదంతా చేస్తున్న వాళ్ల గురించి నిజమైన విచారణ చేయండి. వాళ్ళు ఎలాంటి వారో వాస్తవాలు తెలుసుకోండి. న్యాయం వైపు నిలబడండి.
#JusticeForMuraliNRI
అంటే ఇప్పటి దాకా మొగుడు పెళ్ళాం మీడియా ముందు చెప్పింది అబద్దమా నీ ప్రకారం అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టే కోర్టు లో కేసు వేశారు ఆక్షన్ కి వెళ్ళారు బ్యాంక్ వాళ్ళు
@WomenWarriorTDP@YSRCParty@saiholicc మీడియా ముందు ఎంతైనా చెప్పొచ్చు.. వాటికి ప్రూఫ్స్ కూడా కావాలి కదా.. అవే ఉంటె.. వాటి చూపించేవాళ్ళు కదా? జుట్ సొల్లు కబుర్లు ఎందుకు??
@WomenWarriorTDP@YSRCParty@saiholicc నిజంగా @tollywood కు 3.5కోట్లు ఇచ్చి ఉంటే ఏదో రకంగా డబ్బు ఇవ్వమనే వాళ్ళు. నిజంగా వాళ్ళు డబ్బు ఇస్తే షాపింగ్ కాంప్లెక్స్ నడవకుండా చేస్తే వాళ్ళ డబ్బు ఎలా వస్తుంది?
@WomenWarriorTDP@YSRCParty@saiholicc ఒరేయ్ పచ్చమంద సన్నాసి కాంప్లెక్స్ రన్నింగ్లో ఉంటే అందరు డబ్బులు emi రూపంలో కడతార్రా బేవార్స్. మీరు దాన్ని కాబ్జా చేసి సొల్లు చెప్తారేంట్రా బేవార్స్ బ్యాచ్ 😡