బ్రేకింగ్ న్యూస్
-పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫైర్
మాట మార్చింది నువ్వు..డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..?
నిందితులకు అమ్ముడుపోయినట్లుగా పవన్ తీరు ఉంది
చంద్రబాబు హయాంలోనే 2017 లో జరిగిన ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చాను
ఇప్పుడు కేసులో ఆధారాలు తారుమారు అయ్యాయని పవన్ అనడం దారుణం
సుగాలి ప్రీతి కేసు అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన పవన్ ఇప్పుడు మాట మారుస్తున్నాడు
నిందితులను విదేశాలకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు:
స్థానిక మంత్రితో కలిసి నిందితులు తిరుగుతున్నారు
YS జగన్ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగింది
#Peddi North America/Overseas is heading for a huge loss. The likely closing number is what was expected from the opening day alone. Shocker for the trade given the initial expectations and a clear signal that a market correction is needed, especially in terms of buying prices!
రాష్ట్ర ప్రభుత్వం నుండి వైజాగ్ స్టీల్ బాధితులకు ఒక్క రూపాయి కూడా పరిహారం రావడంలేదు
వాళ్లకు న్యాయబద్దంగా రావాల్సినవే ఇస్తున్నారు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుండి మీరు ఇచ్చేది ఏంది బోడి
చంద్రబాబు కొడుకు మాటలు వింటే ఇలాంటి మానవత్వం లేని మనుషులు కూడా ఉంటారా అనిపించింది
– వైఎస్ జగన్
14 నెలల క్రితం కూడా ఇలాగే ఓ ఉద్యోగి మరణిస్తే, ఆయనకు ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వకుండా ‘ఫైల్ పోయింది’ అని దారుణంగా చెబుతున్నారు. కనీసం మానవత్వం లేదా?- @ysjagan
ఢిల్లీలో ఉన్న కేంద్రమంత్రి కుమారస్వామి విశాఖపట్నం వచ్చారు.
విజయవాడలో ఉన్న సీఎం చంద్రబాబు మాత్రం రాలేదు.
రామోజీరావు చనిపోతే సంతాపదినం కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టారు.
రామోజీరావు సంతాప దినంకు ఉన్న విలువ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు లేదా.
- వెంకట్ రెడ్డి
విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణను అడ్డుకున్నది Jagan. ఇది మోడీ కి కూడా తెలుసు ఆంద్రప్రదేశ్ ప్రజలకు తెలుసు.
చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కి లోకేష్ కి కూడా తెలుసు.
ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి పైనా నిందల వెయ్యిలీ
అని ప్రజలను తప్పు దావా పట్టిస్తూన్నారు
పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం ఎంత దిగజారైనా మాట్లాడతాడు.
కేంద్ర మంత్రే చెప్పారు, వినండి. కేంద్రం 100% ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు జగన్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని చూడండి.
జగన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడితే, ఇంత అబద్ధాలు ఎలా చెబుతావు? — పేర్ని నాని