RS ప్రవీణ్ కుమార్ ది రాజకీయ ఆరాటమే.
గత ప్రభుత్వం లో చేసిన తప్పులను ఒకసారి తిరిగి చూసి మాట్లాడు..
సీఎం రేవంత్ రెడ్డి గారిది ప్రజాస్వామ్య పాలన -ప్రజా పాలన
@RSPraveenSwaero
@VamsiChandReddy కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ మల్లికార్జున్ ఖర్గే సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
జై కాంగ్రెస్....
జై వంశీ సర్.. ✊
Today in Delhi, I had the honour of meeting AICC President Shri Mallikarjun Kharge Ji on the occasion of his birthday.
It was a moment filled with pride and reverence — to stand beside a leader who personifies the humility of Mahatma Gandhi and the visionary ideals of Pandit Nehru.
Kharge Ji’s unwavering commitment to social justice, equality, and constitutional values continues to inspire millions across the nation.
I conveyed my heartfelt wishes and deep respect to a statesman who has dedicated his life to the service of the people — especially the most voiceless and marginalized.
#MallikarjunKharge #Kharge
#GandhiNehruLegacy #SocialJustice
• @kharge
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
సోదరుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు
మర్యాదపూర్వకంగా కలిశారు.
పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా
వారిని అభినందించాను.
Dear Shri @narendramodi Ji
I am happy to clarify several misconceptions and factual errors in your statements about my state and our government.
In #Telangana since December 7, 2023, when the congress government took oath, a wave of joy & hope has swept the state, after a near-decade of BRS misrule.
Within two days of taking charge, the government of Telangana unveiled the delivery of its first and second promise - free bus travel for women across all TGSRTC buses,and a healthcare & hospitalisation cover of 10 lakhs under Rajiv arogyasree.
In last 11 months our sisters and mothers of Telangana have travelled without paying a single rupee fare, undertaking over 101 crore free bus trips across the State, saving Rs 3,433.36 crore in less than a year.
Even before completing our first year, we have implemented India's largest ever, state-level farmer loan waiver, ensuring Rythe Raju (Farmer is King, in Telangana). Over 22 lakh and 22 thousand farmers (22,22,365) are now free of any loan, living like a king, with all loans of ryots up to Rs 2,00,000 waived. We have put over Rs 18,000 crores into farmers' accounts in 25 days.
Women are blessing us because they get free electricity, with no domestic power charge for their homes up to 200 units.
They are delighted that while they suffer high prices of gas cylinders in BJP ruled states, they get a cylinder at only Rs 500 a unit in Congress-ruled Telangana. In our tenure till now, over 1.31 crore gas cylinder refills have taken place, with over 42,90,246 beneficiaries smiling their way to the kitchen every day.
After over a decade of failed exams and government job recruitment for our youth, the Congress government has done the highest recruitment drive and is regularly holding exams of all levels - Group 1, 2, 3 and 4. In less than 11 months, the Congress government has provided jobs for over 50,000 eligible youth, a record unmatched by any BJP state government.
School children ignored for a decade by previous BRS government, have been celebrating as after over a decade, we have increased allocations by over 40 percent for food and cosmetics for poor children in welfare hostels.
We are cleaning and rejuvenating our River #Musi that was neglected in the past. We are also protecting our lakes, nullahs and other precious water bodies, encroached upon & destroyed wantonly with abandon in the last 10 years - not a single inch of lake has been encroached upon since #Congress came to power. And also We are creating a Future City & a masterplan is being finalised.
We have set the ball rolling for the Young India Skills University,YI SportsUniversity and YI Integrated Residential schools.
Every promise made by us to people is a sacred commitment for us.
In the last 11 months, we have reversed an air of gloom & despair under BRS, and ended the darkness. Like a morning sun, Telangana is now Rising.
#TelanganaRising #PromisesKept
రాజభరణాల రద్దు...
బ్యాంకుల జాతీయీకరణ...
20 సూత్రాల కార్యక్రమం....
"గరీబీ హటావో"
వంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన...
భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము.
#IndiraGandhi
బసవతారకం…
ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్
24 వ వార్షికోత్సవానికి…
ముఖ్య అతిథిగా హాజరయ్యాను.
పేద, మధ్య తరగతి ప్రజలకు…
అతి తక్కువ ఖర్చుతో…
క్యాన్సర్ చికిత్స అందిస్తూ…
24 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా…
సంస్థ ఛైర్మన్…
నందమూరి బాలకృష్ణ గారికి…
ఇతర వైద్య బృందం, సిబ్బందికి…
నా అభినందనలు.
కరెంట్ కట్ చేస్తే.. సస్పెండ్
విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరిక
రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గతంతో పోల్చితే విద్యుత్ సరఫరా పెంచినప్పటికీ, కోతలు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీదేనని విద్యుత్తు శాఖ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.
రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా సరిపడేంత విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. విద్యుత్తు అవసరం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పీక్ సీజన్‌కు సరిపడేంత విద్యుత్తును అందించే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరిలో ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయింది. గత ఏడాది అదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా జరిగింది. నిరుడు జనవరిలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువగా 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది.
స్వామియే శరణం అయ్యప్ప🙏🏻
జడ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారితో, ఇరుముడి కార్యక్రమం రంగారెడ్డి గూడెం,జడ్చర్ల నియోజకవర్గం
#Mahabubnagar#LokSabhaElections2024