@revanth_anumula@Ponnam_INC sir please reconsider the proposed free electric auto service. Auto drivers are already struggling after the free bus scheme for women. This may affect thousands of livelihoods. Kindly review the decision and protect auto drivers. @TelanganaCMO
Mr @Tejasvi_Surya if you truly have affection for your party and your leader, Narendra Modi, then go—lick the doorstep of your party office and shine your leaders' boots. But if you continue to spout whatever nonsense you please about our Telangana society and our region
@RSPraveenSwaero@TelanganaCOPs వాస్తవం ఏంటో తెలియకుండా చిల్లర మాటలు మాట్లాడడం కాదు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి నమస్కారం తో మాట్లాడు
సిగ్గుందా కేసీఆర్ అని తిట్టి సిగ్గులేకుండా పోయి పార్టీలో చేరి భజన చేస్తున్నావు నీకు ఇంకెక్కడుంటుంది సంస్కారం
@revanth_anumula@DamodarRajanar1@TelanganaCMO
కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం.. ఉపవాసమని రానని 108 అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం..25 ఏళ్ళు కూడా నిండని మహిళ ప్రాణం బలి.కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని,ఆ నవజాత శిశువుకి న్యాయం చేయాలని కోరుతున్నాము
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద జరిగిన ఎస్ఎల్బీసీ ప్రమాద సహాయక చర్యలను నిరంతరం సమీక్షిస్తున్నాను.
ఇండియన్ ఆర్మీ, NDRF బృందంల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా సహాయక చర్యలు చేపడుతున్నది.
సంఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చిక్సిత అందించడంతోపాటు, టన్నెల్ లో చిక్కుకున్న సిబ్బంది, కార్మికుల రక్షణ కోసం అధునాతన లైఫ్ సపోర్ట్ పరికరాలు మరియు రెస్క్యూ మెషీన్లను సిద్ధంగా ఉంచాం.
ఎస్.ఎల్.బీ.సీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రతీ ఉద్యోగి, కార్మికుడు నా కుటుంబసభ్యుల్లాంటి వారు, గాయపడ్డ కార్మికుడికి ప్రభుత్వం అండగా ఉంటుంది. టన్నెల్ లో చిక్కుకున్న ప్రతీ ఒక్కరు క్షేమంగా బయటికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.