@saibabakotla@Mynampally_ KTRఉద్యమంలో లేనప్పుడు కేసీఆర్ కి వెన్నెముకలా ఉండి ఉద్యమం నడిపించినా రాములు నాయక్ ఈటెల లాంటి ఎంతో మంది కేటీఆర్ అక్రమాలకు అడ్డువస్తున్నారని పార్టీ నుంచి తరిమేశారు
రాబోయే రోజుల్లో నువ్వు ఉంటావా అసలు అ పార్టీలో
నేరెళ్లలో అమాయక యువకుల రక్తం తాగిన మూర్ఖుడు కేటీఆర్ వాన్ని సమర్ధించకు
@BTR_KTR@KTRBRS@TheHimanshuRaoK మొదలు పెట్టారు మళ్లీ భజన
నాడు అవినీతిపరుడు అని అహంకారంతో పార్టీ నుంచి తరిమేసారు అధికారం పోయిందిగా ముసలి కన్నీరు కారుస్తున్నారా
ఫోన్ ట్యాపింగ్ చేసుడు... సెలబ్రిటీస్ జీవితాలు నాశనం చేసుడు...
మైనంపల్లి గుండాయిజం చేస్తడు అన్న కేటీఆర్ కామెంట్స్ పై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
@AmigoDHFM@Comm_HYDRAA@CYBTRAFFIC@psnarsingi_cyb మేము ప్రభుత్వాన్ని తిట్టట్లే అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నాం మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా
గత పదేళ్లు భజన చేశారు కాబట్టే నేడు ఈ పరిస్థితి
ఒక ఫేక్ న్యూస్ ని ఫేక్ అని చెప్పకుండా వాస్తవం అని ఒక అధికారి చెప్పడం ఎంతవరకు కరెక్ట్
ఇలా చెప్పి జనాలని తప్పుదోవ పట్టించడం సరైనదేనా
@TelanganaDGP@TelanganaCOPs@SajjanarVC_IPS
ఈ రోజు శ్రీశైలం లో ట్రాఫిక్ జామ్
కారణం మలుపు దగ్గర రోడ్డు వెడల్పు లేకపోవడం ఎదురుగా వాహనం వస్తేరోడ్డు దించవలసిందే దించితే పరిస్థితి ఇలాఉంటుంది
ఇప్పటికైనా సరిచేయండి ప్రమాదాలుజరగవు
నేను గతంలోనే ప్రమాదం జరిగే అవకాశం ఉందని గమనించాను
@Ponnam_INC@SajjanarVC_IPS@SpNagarkurnool