@RailMinIndia@Central_Railway
Namaste sir🙏
Issue:-peddapali to kacheguda train
Actually we have only one train from our home town karimnagar to hyd,the actual time to reach hyd was 11:10Pm but the time taken by it was 1 and sometimes 2pm,#Fulldelaypleasetakeactionsir
And if either goods train comes from forward or backward it stops by near station for minimum of 30 mins to 1 hr..we are facing lot of problem please have a look on it sir..like me so many of people we're fighting with the loco pilot of the train so please have a look on it sir🙏
#ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ విద్యార్థుల హాస్టల్ సమస్యల పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి కార్యాలయం ముట్టడి -Abvp @KTRTRS@TelanganaCMO @SabithaindraTRS @DrTamilisaiGuv
మల్లారెడ్డి విద్యాసంస్థల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీచే విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ Rలింబాద్రి గారిని కలిసి వినతిపత్రంఇవ్వడం జరిగింది @TelanganaCMO
ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుజ్జుల నర్సయ్య సార్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండలోని వారి స్వగృహంలో పరమంపదించారు. సోమవారం ఉదయం 10.30గం లకు హన్మకొండ పద్మాక్షి వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించ బడును. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.
విద్యార్థి శక్తి🇮🇳🚩
👉Students power-Nation power🇮🇳
#సిటీ కళాశాల ముందు డ్రైనేజీ మురికి నీళ్లు కళాశాలలోనికి రావడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరు పట్టించుకోకపోవడంతో ABVP కార్యకర్తలు GHMC అధికారులతో మాట్లాడి డ్రైనేజీ సమస్యను పరిష్కారించడం జరిగింది.@ABVPTelangana
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిటీ కళాశాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 3800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
@ABVPTelangana@AbvpCityCollege
ఏబీవీపీ సిటీ కళాశాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది.నిజాం నిరంకుశత్వానికి చరమగీతం పాడి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను సాధించిపెట్టిన అమరవీరుల స్ఫూర్తిని స్మరిస్తూ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.🚩
నైజాం విముక్త తెలంగాణ స్వాతంత్రోత్సవాలలో భాగంగా నిజాం అరాచకాలను ఎదురించి పోరాటంలో అసువులు బాసిన ధీరులను స్మరిస్తూ, వీరోచిత పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు తలపెట్టిన పాదయాత్ర విజయవంతం చేయాలని, SEP 17న అందరూ జెండావిష్కరించాలి:- ABVP రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి
నియంత నిజాం పాలన నుండి స్వాతంత్ర్యం సిద్దించి 75ఏళ్ళైన సందర్భంగా నిజాం దమనకాండను ఎదురించి సామాన్య ప్రజల అసమాన్య పోరాటంలో అసువులు బాసిన యోధుల త్యాగాలను స్మరిస్తూ,వీరోచిత పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించేందుకు చేపట్టిన పాదయాత్రను యువత,విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలి.
పెరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదేనేమో
@trsharish పసిపిల్లల ప్రాణాలతో ఆడుకున్న ప్రభుత్వ అశుపత్రులు @MinisterKTR@RaoKavitha గారు ఒక్కసారి మీ బిజినెస్ లు వదిలి మా ప్రజల ప్రాణాలు గురించి ఆలోచించండి. @trsharish మీ యొక్క నిర్లక్ష్యంగా కళ్ళు తెరవని చ్చినారి మృతి
@trspartyonline