కమ్మ కులానికి చెందిన రావణ్ చౌదరి fire on కాపు కులానికి చెందిన పవన్ నాయుడు ( politics లో చౌదరి ) 😝😂
" కొడకా తొక్కి నారా తీస్తారు నీకు 2029 లో ప్రజలు "
పవన్ నాయుడు భాషలోనే ఇచ్చేశాడు తిరిగి ఇచ్చేశాడు
Images of the Our Hindu Gods are Found in btw urine and Beer Bottles !
Bhumana Karunakar Reddy Slams TTD Over Negligence on Alipiri–Zoo Park Road !
#FakeSanataniPawanKalyan
అమరావతి ఏమైనా TDP ఆఫీసా మా ఆఫీస్ కి ఎందుకు వస్తున్నారు అని అడగడానికి.
అమరావతి ఏమైనా పక్క దేశంలో ఉందా వీసా తీసుకొని రావడానికి.
రాళ్లు వేసిన వాళ్ళు వైసీపీ వాళ్లు అయితే దమ్ముంటే వాళ్ళని అరెస్టు చేయండి.
మీరు చక్కగా పనిచేస్తే అమరావతి రైతులు మా దగ్గరకి రారు కదా.
వాళ్ళు మా దగ్గరికి వచ్చారు అంటే మీరు బాగా పని చేయడం లేదా అని అర్థం.
- వెంకట్ రెడ్డి
అది అబ్యూస్ కాదు రా .. మీరు తెలంగాణ ప్రజల గుండెల్లో నింపిన బాధ .. 60 ఏళ్ళు దోచుకున్న లుచ్చా గాళ్లు రా మీరు .. జై తెలంగాణ అని అంటేనే 16 ముక్కులు గా నరికించిన బద్మాష్ గాళ్లు రా మీరు .. మీ గురుంచి తెలంగాణలో ఎవడిని అడిగిన అదే చెపుతారు
తెలంగాణ
గ్రేటర్ రాయలసీమ
పల్నాడు
ఉత్తరాంధ్ర
అన్నీ ప్రాంతాల ప్రజల జీవితాలతో ఆడుకున్న ఏకైక పార్టీ “TDP”, నాయకుడు “చంద్రబాబు నాయుడు”💯/💯
బషీర్ బాగ్, కారంచేడు, బెల్లీ లలిత, రంగా ఇంకా ఎన్నో… ఆ పార్టీయే రెండు తెలుగు రాష్ట్రాలకి పట్టిన దరిద్రం📌
🚨 #SaveTirupatiFromTDP
తిరుపతి..
అలిపిరి -జూపార్క్ రోడ్ లో టీటీడీ, విజిలెన్స్ అధికారులు నిర్లక్ష్యం పై భూమన కరుణాకర్ రెడ్డిగారు ఆగ్రహం
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం @ncbn పాలనలో టీటీడీని పరిరక్షిస్తున్నామంటూ గొప్పలు చెప్తూనే తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి పాలనలో అలిపిరి దగ్గర నుంచి కిలోమీటర్ పరిధిలో టీటీడీ వెంకటేశ్వరస్వామి స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన చోట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
దీనికి చంద్రబాబు భాద్యత వహించాలి. కొన్ని వందలవేల స్వామి వారి ఫొటోలు అన్ని కూడా అత్యంత నిర్లక్ష్యంగా
చెత్తకుప్పల్లో, మల మూత్రాలు మధ్య పడేశారు
టీటీడీ వాళ్లు పడేశారు అని చెప్పడం లేదు.. విజిలెన్స్ వైఫల్యం గురించి చెప్తున్నాం, గత రెండేళ్ల పాలనలో టీటీడీ ప్రక్షాళన చేస్తున్నామని చెప్తున్నారే, టీటీడీ స్థలాల్లో స్వామి వారి చిత్రపటాలు ఇంత నిర్లక్ష్యంగా పడేశారు. టీటీడీ ఈవో, చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా చంద్రబాబుకి ఊడిగం చేసే మీరు సిగ్గుతో తలిదించుకోవాలి. స్వామి వారి చిత్రపటాలు మలమూత్రాలు మద్య, బీరు బాటిల్స్ మధ్య ఉన్నాయి.
వీటిని శుభ్రం చేయాల్సిన భాద్యత మీకు లేదా? నిర్లక్ష్యంగా వదిలివేసి చోద్యం చూస్తోంది. టీటీడీ స్థలాల్లో స్వామి వారి చిత్రపటాలు పడేసే డస్ట్ బిన్ లా తయారు అయ్యాయి. మీపాలనలో ఎంత అపచారాలు జరుగుతున్నాయి అనేది కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాం. ఛాలెంజ్ విసురుతున్నా.. స్వామి పటాలు, ఫొటోలు మలమూత్రాలు మధ్య, వాడేసిన వస్తువుల మధ్య ఉన్నాయి, టీటీడీ పాలకులు, అధికారులు సిగ్గు పడాలి. దీనికి ముఖ్యమంత్రి భాద్యత వహించాలి. సనాతన ధర్మ సాంప్రదాయం కాపాడతామన్న ఉపముఖ్యమంత్రి పవనానంద స్వామి .. ఓసారి వచ్చి చూడండి..ప్రక్షాళన చేస్తామన్నా పవనానంద స్వామి ఇదేనా ప్రక్షాళన @PawanKalyan ? మీ పాలన అంతా అవినీతి మయమే.
LOCKUP DEATH పై NO COMMENTS!✅️
CI వల్ల మరణించిన దళిత యువకుడు పై NO COMMENTS!✅️
పోలీసులు పై టిడిపి గుండాలు రాళ్లు దాడి పై NO COMMENTS!✅️
హోంమంత్రి MAKEUP పై సీఎం చంద్రబాబు FULL COMMENTS✅️
హోంమంత్రి MAKEUP పై పవన్ కళ్యాణ్ FULL COMMENTS✅️
హోంమంత్రి MAKEUP పై లోకేష్ FULL COMMENTS✅️
- మార్గాన్ని భరత్