#PadmaVibhushan#PadmaVibhushanChiranjeevi#MegastarChiranjeevi :
పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి, మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి, అందరికీ అభినందనలు.
దేశం నలుమూలల నుండి ప్రతిభను, త్యాగాన్ని గుర్తించిన ప్రధానమంత్రి మోడీ గారికి హ్యాట్సాఫ్!! - శ్రీ పవన్ కళ్యాణ్ గారు
Idi ra dialogue delivery ante Idi ra screen presence ante Idi ra diction ante Idi ra acting ante Idi ra Cinema ante Idi kada ra maa Bossu 🔥🔥💥💥💥💥💥 💥💥@KChiruTweets#MegastarChiranjeevi#Vishwambhara
అన్నయ్య #Chiranjeevi గారు కేంద్ర మంత్రి గా ఉన్నపుడు తన కార్యాలయం కు పిలుపించుకొని నేను ఏమైన చేయాలా అని అడిగితే మధిర కు 5 కోట్లు నిధులు వెంటనే కేటాయించారు 🙏❤️
భట్టి విక్రమార్క గారు
Boss @KChiruTweets#MegastarChiranjeevi
@KTRBRS గారు మంత్రిగా మీ స్పందన....., కాబోయే ముఖ్యమంత్రిగా మీ చొరవ ఏది, ఎక్కడ KTR సర్......??? మిమ్మల్ని సీఎం గా చూడాలనుకుంటున్నాం..... కానీ.... ఇలా ఏమీ పట్టని మౌన మునిలాగా కాదు సర్...! మీరు మాకు ఆత్మీయ లేఖ రాశారు... కానీ మేము మీకు మా ఆక్రందనలు లేఖ రాయాల్సి వచ్చింది....🙏🙂😟
@KTRBRS@revanth_anumula@RaoKavitha@BRSparty
హై కోర్టు ఏన్ని సార్లు చెపుతున్న ఇంకనూ వర్టికల్ విధానంలో రిజర్వేషన్ కల్పిస్తూ, మా బతుకులతో ఆడుకుంటున్న అధికారులపై చర్యలు తిస్కొవాలి.