Chinese Manja kills!
Despite bans & warnings, illegal sale continues in Telangana—causing deaths & grievous injuries to humans, birds & animals.
Urge @TelanganaDGP & @TGVIGENFO Dept to conduct inspections, seize stock & act against vendors immediately.
@revanth_anumula
@PMOIndia శ్రీ @narendramodi గారితో నేడు జరిగే సమావేశంలో @TelanganaCMO శ్రీ @revanth_anumula గారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ గురించి ప్రస్తావించి, దీనిని త్వరలో పూర్తిచేసే విధంగా కేంద్రాన్ని ప్రతిపాదిస్తారని ఈ ప్రాంత ప్రజల తరపున రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి.
@TelanganaCS
Don't know why this area is neglected from years. People continuously escalating the street light issue from @BHEL_India X roads to @Boduppal_MC road, the @GHMCOnline is failing to maintain them.
I request @Dc_Ghmc to atleast concentrate from now as it is an industrial area.
What speciality is there in @PalamuruGrill water bottle. It is costing Rs. 80/- for 1 litre.
I request @TelanganaCMO to kindly look into these kind of issues.
@VijayGopal_
Respected District Collector @Collector_MDL,
@Boduppal_MC has new Commissioner, Mayor @thotakura_ajay & Deputy Mayor, but official district site still shows old names. When will this be updated? Accurate info is crucial for public awareness.
@ACLB_Medchal@cdmatelangana
@revanth_anumula sir
ఆరు నెలల చిన్న పాప బ్రెయిన్ లేయర్ లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంది Rainbow హాస్పిటల్ లో దాదాపు నాలుగు లక్షలు దాకా ఖర్చవుతుందని చెప్పారు దయచేసి ఈ పాపని ఆదుకోవాల్సిందిగా మనవి.
ఈ చిన్న పాప కుటుంబం కూలీ చేసుకుంటే కానీ గడవని పరిస్థితి.
@TelanganaCMO
సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్ మరియు అసెంబ్లీ హైదరాబాద్లో ఉన్నాయని కేవలం హైదరాబాద్ ప్రాంత వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి కావాలనడం ఎంత మూర్ఖత్వమో.నా దృష్టిలో ఇది కూడా అంతే, ఇలాంటివి మానుకొని పార్లమెంట్ ఎలక్షన్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటది
@revanth_anumula
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ప్రత్యక్షమైన పోస్టర్లు
నాన్ లోకల్ వర్సెస్ లోకల్ అంటూ పోస్టర్లు
ఈటెలను కలవాలంటే 166 కిలోమీటర్లు ప్రయాణం చేసి హుజూరాబాద్ వెళ్ళాలి..
సునీత మహేందర్ రెడ్డిని కలవాలంటే చేవెళ్లకి 59 కిలోమీటర్లు వెళ్ళాలి..
రాగిడి లక్ష్మా రెడ్డి మాత్రం ఇక్కడే ఉంటాడు, మనతోనే ఉంటాడు అంటూ వెలసిన పోస్టర్లు.
@TeluguScribe సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీస్ మరియు అసెంబ్లీ హైదరాబాద్లో ఉన్నాయని కేవలం హైదరాబాద్ ప్రాంత వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి కావాలనడం ఎంత మూర్ఖత్వమో...నా దృష్టిలో ఇది కూడా అంతే, ఇలాంటివి మానుకొని పార్లమెంట్ ఎలక్షన్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటది.
@MC_Boduppal @TSMAUDOnline @Collector_MDL@ACLB_Medchal Congratulations on taking the charge as Commissioner of @MC_Boduppal. We hope the long term public issues will be resolved under your able leadership.
కర్తవ్య నిర్వహణలో సరైన సామర్థ్యం ప్రదర్శించని ఉద్యోగిని ఏ విధంగా అయితే తొలగిస్తారో,అదే రీతిన ప్రజాసేవకుడైన #KCR ప్రజల పన్నులతో జీతం తీసుకుంటూ ప్రజాసమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీకి రావడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు తన ఉద్యోగంలోనుండి తొలగించాలి.
@CEO_Telangana@revanth_anumula
భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను.అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం.
విజయశాంతి