తన తొలి సినిమా నిర్మాత అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలుసుకున్న సూపర్ స్టార్
@rajinikanth గారు కలైజ్ఞానం గారికి కోటిరూపాయలతో ఇల్లు కొని ఇచ్చారు. ‘భైరవి’(1978)ఈ సినిమాను కలైజ్ఞానం నిర్మించారు
రజని మంచోడు కాదు మహానుభావుడు. కేవలం @ncbn గురించి పాజిటివ్ గా మాట్లాడాడని.
@HemsssWorth Exactly Tammu.. it’s all about portion control. Enka mana comfort foods lo protien Edo chuskoni tintame like varieties of dal. , spinach fry Ala we have to choose mindfully
శుక్రవారం అర్ధరాత్రి (తెల్లవారితే శనివారం) 2.30 AM బస్సు డోర్ కొట్టారు ఆదివారం (తెల్లవారితే సోమవారం) 2.00 AM గంటలకి రాజమండ్రి జైల్లో వదిలిపెట్టారు.
ఈ 48 గంటలు అయన నిద్ర కూడా పోలేదు, అదే ఎక్కువ మంది తప్పుపడుతున్నారు, అన్యాయం అంటున్నారు.
అధికారం కోసం ఎన్నికలలో సానుభూతి కోసం సొంత బాబాయిని మట్టుపెట్టిన వాడి నుండి అన్యాయం, అధర్మం కాకుండా ఏమి ఆశిస్తారు.
Saddened by the tragic demise of Shyam, a youngster in Chintaluru, East Godavari district. My deepest condolences to his family and friends. There are allegations that few people associated with YSRCP are involved in this death mystery. I demand a thorough and an unbiased investigation in to this matter by the state government.
#WeWantJusticeForShyamNTR
Pained to learn about the suspicious death of unemployed youngster Shyam. Deepest condolences to his family & friends.
A thorough investigation without any bias is needed, even if it involves YCP leaders as alleged by locals. We will fight until justice is delivered to Shyam
#WeWantJusticeForShyamNTR