Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
A career nothing short of legendary! 8⃣ 👉🏼♾️
Thank you for inspiring millions and leaving a legacy in T20 Internationals that will endure forever, Jaddu! 🇮🇳
#ForeverThalapathy@imjadeja
It's ours!! 🏆 The Heroes-in-Blue are the new 'World Champions'! Take a bow #TeamIndia for your relentless efforts on the field today! @surya_14kumar, your catch will be etched in history… what a stunner 😍😍😍 Super proud of this historic win. Jai Hind! 🇮🇳
#T20WorldCup #T20WC2024
Incredible win for Team India! 🇮🇳 Well done, team! Hurrah for @Jaspritbumrah93 👍🏼 and outstanding performances by @imVkohli and @hardikpandya7 ! Kudos to our captain @ImRo45 and all the people behind the scenes for making this win so memorable.
#TeamIndia#T20WorldCup#INDvSA #Champions #IndiaOnTop #Cricketers
INDIA ON TOP OF THE WORLD!!! 🏏 What an ABSOLUTELY FANTASTIC way to win the ICC T20 World Cup after 17 long years !!! 🏆
Bravo Virat Kohli! Take a bow Bumrah, Hardik, Axar, Arshdeep and the triumphant captain Rohit Sharma and the entire team for the superb performances !!! And that out of the world catch by Surya kumar yadav is just WOW!! 👏👏👏👏👏
Mera 🇮🇳 Mahaan !!!
#ICCT20WorldCup24
సినిమా స్టైల్లో పడవపై వేగంగా వచ్చి కాపాడిన జాలర్లు
రాజమండ్రి - కుటుంబ కలహాల నేపథ్యంలో రైల్ బ్రిడ్జి నుండి గోదావరిలోకి దూకిన వైనం దూడల నాగలక్ష్మి (40) అనే మహిళ.
పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించి.. సదరు మహిళను జాలర్లు సహాయంతో కాపాడి , రక్షించి , స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించిన పోలీసులు.
పడవపై వేగంగా జాలర్లు వచ్చిన తీరు.. రక్షించిన తీరు.. పోలీసులు స్పందించిన తీరుకు.. స్థానికులు, ప్రజలు హర్షం.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు కాకినాడలో శాఖాపరమైన సమీక్ష నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ, గోదాముల్లో ఉన్న నిల్వలు, రేషన్ బియ్యం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తూ నివేదికలు పరిశీలన చేస్తున్నారు. ఈ సమావేశంలో శాసన సభ్యులు శ్రీ వనమాడి కొండబాబు, శ్రీ @pantham_nanaji , శ్రీమతి వరుపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఈ రోజు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులతో మంగళగిరిలోని తన నివాసంలో సమావేశమై నిధుల వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి సారిగా తెలంగాణలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని జూన్ 29వ తేదీన దర్శించుకోవడానికి విచ్చేస్తున్న సందర్భంగా, వారికి తెలంగాణ జనసేన తరఫున ఘన స్వాగతం పలికేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఇంచార్జి శ్రీ నేమురి శంకర్ గౌడ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు, శ్రీ రాధారం రాజలింగం గారు, పార్టీ ప్రచార కార్యదర్శి శ్రీ RK సాగర్ గారు,
సమన్వయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పొన్నూరు శిరీష గారు, సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు, మహిళా చైర్మన్ శ్రీమతి కావ్య గారు, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి శ్రీ దామోదర్ రెడ్డి గారు, శ్రీ మేకల సతీష్ రెడ్డి గారు, తెలంగాణ జిల్లాలోని జనసేన నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.
#JSPTelangana