ఎంత కీలకమే మి అందరికీ తెలిసిందే అందరూ జోస్ లకు పూర్తి స్థాయి లలో మద్దడు ఇచ్చి మి యొక్క లీగల్ cell వాళ్ళతో కోర్టు లలో కేసెస్ వేయించి కొత్త వారిని నియమించకుండ మరియు వీరిని వెంటనే రెగ్యులర్ చేసేలా jps లకు పూర్తి మడ్డడు ఇవ్వగలరు🙏🙏
@RSPraveenSwaero@bandisanjay_bjp@revanth_anumula@Eatala_Rajender అయ్యా జూనియ���్ పంచాయతీ సెక్రెటరీ లను ఈ రోజు వరకు సమ్మె విరమించి ��ిధుల్లో చేరకపోతే ఇక మీరు ఉద్యోగులు కారు,కొత్తవారిని సెలెక్ట్ చేసుకోండి అని చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు 9500 గ్రామ పంచాయతీ లలో వీరి పాత్ర
@TelanganaCMO@KTRBRS@RaoKavitha కొడుకు భవిష్యత్త�� కోసం తల్లి ఆరాటం, తల్లి ఉద్యోగ భద్రత కోసం ఏమి తెలియని చిన్నారి కివ్వోతూలతో మ అమ్మ jps ఉద్యోగాన్ని రెగ్యులర్ చేసి మా జీవితాలలో వెలుగు నింపమని వేడుకోలు
@revanth_anumula@GhantaC@RSPraveenSwaero@bandisanjay_bjp జూనియర్ పంచాయతీ సెక్రెటరీ లు చేసిన తప్పేంటి 4 సంవత్సరాల గడువు తీరినక కూడా వాళ్ళ సర్వీస్ రెగ్యులర్ చేయకుండా వాళ్ళను తీసివేస్త అని అనడం తెలంగాణలో మాట్లాడే హక్కు లేదా కొట్లదకుండనే తెలంగాణ వచ్చిందా.ప్రతిపక్షాల ఒత్తిడి లేకన..
T hub....lab technician
TB test..... Lab technician
HIV.... Lab technician
ANC....lab technician
..
లాబ్ టెక్నీషియన్ లేని చోటు లేదు అవసరం లేని ప్రోగ్రామ్ లేదు లాబ్ టెక్నీషియన్ కి మాత్రం మనుగడ లేదు.......
@BRSHarish@KTRBRS@TelanganaCMO blood test lu చేసే మ గోడు ఎవరికి చెప్పాలి 22 సంవత్సరాలుగా ఒక్క రెగ్య���లర్ లాబ్ టెక్నీషియన్ పోస్ట్ లేదు2017 లో tspsc ద్వారా నోటిఫికేషన్ ఇచ్చిన కనీసం ఇప్పటి వరకు మెరిట్ లిస్ట్ కూడా పెట్టలేదు ఎన్నో సార్లు మిమ్మల్ని కలిసిన మాకు ఇప్పటి వరకు న్యాయం
తెలంగాణ రాష్ట్రంలో @TelanganaCMO కేసీఆర్ @KTRBRS కుటుంబ పాలనలో ప్రభుత్వ దవాఖానలకు జబ్బు చేసింది. అల్లుడు @BRSHarish వైద్యం చేసి బాగు చేస్తాడేమోనని ఆరోగ్య శాఖ అప్పజెప్పితే హాస్పిటల్ లలో రక్త పరీక్షలు చేసే మిషన్ లు ఖరాబు అయినా బాగు చేయించలేని అసమర్ధులు.
జరగలేదు అందరూ పేపర్ లీకేజీ అంటారే తప్ప 6 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల గురుంచి ఎవరు మాట్లాడరు మావి ఉద్యోగాలు కావా మేము ఇంకెంత కాలం ఇలా వెట్టి చేయాలి సార్ ఇక నైనా వెంటనే tspsc వాళ్ళతో మాట్లాడి మ 67/2017 నోటిఫికేషన్ క్లియర్ చేయగలరని మన���ి ...
మాట్లాడుతారు తప్ప పెండింగ్ ఉద్యోగాల గురుంచి ఎవరు పట్టించుకోరు మావి ఉద్యోగాలు కావా దయచేసి మీరు అయిన మా అందు దయతో మా ఉద్యోగాలు నింపెట్టు tspsc వాళ్ళతో మాట్లాడి చొరవ తీస్కో గలరని మనవి అక్క..
@RaoKavitha అక్క మేము 2017 లో tspsc లో మెడికల్ లాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు 67/2017 పరీక్ష రాశాను ఎన్ని సార్లు మొర పెట్టుకున్న కనీసం ఇప్పటి వరకు మెరిట్ లిస్ట్ కూడా పెట్టలేదు 22 సంవత్సరాలుగా అసలు నోటిఫికేషన్ లేదు మేము ఎంత కాలం అని తెలంగాణ లో ఎదురుచూడాలి అందరూ పపేర్ లీకేజీ గురుంచి
Unemployment rate is at 7.8%, a 3 month high !
But is there any concern or effort to utilise the potential of young people?
The fact of the matter in today’s India is that - people with real degrees get no job and a person with no degree has the top job.
Unemployment rate is at 7.8%, a 3 month high !
But is there any concern or effort to utilise the potential of young people?
The fact of the matter in today’s India is that - people with real degrees get no job and a person with no degree has the top job.
@BRSparty@KTRBRS 6 సంవత్సరాలు గా TSPSC లో పెండింగ్ లో ఉన్న మెడికల్ లాబ్ టెక్నీషియన్ 67/2017 కనీసం మెరిట్ లిస్ట్ పెట్టలేదు అవి ఉద్యోగాలు కావా కేవలం గ్రూప్స్ మాత్రమే ఉద్యోగాల ఎన్ని సార్లు మంత్రిని కలిసిన tspsc చైర్మన్ నీ కలిసిన పట్టించుకోవడం లేదు....
@GhantaC@SmitaSabharwal@TelanganaCMO@KTRBRS my humble requesting you All please take steps to clear long pending notification in tspsc medical lab technician not.67/2017 waiting for results
Since 20 yrs no regular notification sir only one notifcn still pending since 6 years
మీరేమో జాబ్ మేళా అని పెడుతున్నారు బయటికి మి డిపార్ట్మెంట్ లో గత 5 yrs నుండి TSPSC లో పెండింగ్ ఉన్న లాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు మాత్రం నింపడానికి ప్రయత్నం చేయరు కనీసం WEIGHTAGE ఫైల్ పంపడానికి మి ఆఫీస్ లో కొన్ని సంవత్సరాలు పడుతుంది ఎందుకు sir గొప్పలు...
To help the unemployed, secure better Jobs, @GsrTrust is conducting a #MegaJobMela at Govt. Jr College, #Kothagudem on 07/01/2023. Invite all eligible to utilize this opportunity. Uneducated can also participate to get suitable Jobs. 50+ Renown Companies, recruiting 7000+ #Jobs
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం #తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా బాపు kcr గారు పంపిణీ చేస్తున్న #బతుకమ్మ చీర ఇది 10 వేల రూపాయల చీర కట్టుకునే స్థోమత వున్నా ఈ సంవత్సరం ఈ చీర నాకుమాత్రం గొప్ప కానుక ధన్యవాదాలు బాపు 🙏🙏
@KTRTRS
@HarishRaoOffice Sir 2017 nundi TSPSC LO PENDING LO unna paramedical posts clear cheyandi avi out sorcing vallu waightage meeda cases vesaru judgement kuda vachindhi but inka pending lo unnai🙏