Vision 2030 analedhu
Vision 2040 analedhu
Vision 2047 analedhu
2023 lo cheppadu 2026 lo opening ani bomma dhigindhi
medhi anna oka real visionary thinking
Thankyou @ysjagan Anna..💙
విజయ్ పార్టీ మెంబర్షిప్ (2 ఇయర్స్ లో) : 1కోటి 80 లక్షలు..
అన్నయ్య పార్టీ ( 12 ఏళ్లలో) : 12.98 లక్షలు
రెండు సిమ్స్ అకౌంట్స్ తీసేసి....
అందులో నుండి తెలంగాణ తీసేస్తే 🙈🙈🙈
విజయ్ కి అన్నయ్య తో పోలిక ఏంటి 🤣🤣🤣
ఇదంతా #MKStalin మ్యాజిక్ అనుకోవచ్చా..?
#TVK సింగిల్ లార్జెస్ట్ పార్టీగా డిక్లేర్ అవ్వగానే హుందాగా ప్రతిపక్ష హోదాలో కొనసాగుతాం అని చెప్పారు
#DMK - #ADMK పొత్తు అనేది ఉండదు అని ఖండించింది కూడా స్టాలినే
#TVK కి కాంగ్రెస్ మద్దతు ఇవ్వగానే జాతీయ పార్టీ అయినా కూడా కూటమి నుండి బహిష్కరించారు
ఇపుడు CPI,CPM క్యాబినెట్ లో లేకుండా బయట నుండి మద్దతు ఇవ్వడం #Stalin మార్క్ మాస్టర్ స్ట్రోక్...ఇప్పుడు @TVKVijayHQ విజయ్ మద్దతు వద్దు అనలేడు,తీసుకుని ప్రశాంతంగా ఉండలేడు
ఒక VCK కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న విజయ్ తో కంటే విపక్షంలో ఉండబోతున్న స్టాలిన్ తో చర్చలు జరుపుతుంది...
ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి కృషి చేసి,విజయ్ ఫెయిల్యూర్ గవర్నెన్స్ అని ముద్రవేసి రాయల్ రూట్ లో అధికారం వైపు అడుగులు...
A, B, C, D నాలుగు వేరు వేరు పార్టీలు వేరు వేరు పొజిషన్స్
A తన బలంతో B ని జైల్లో పెడితే C ఎం చేయాలి ఒక స్టెప్ పైకి B స్థానం లోకి వచ్చి నెక్స్ట్ A ప్లేస్ ని టార్గెట్ చేయాలి
రివర్స్ లో నేను D స్తానం లోకైనా వెళ్తా అని B దెగ్గరికి వెళ్ళింది B కి D కి వైరం ఉంటే బ్రోకరిజం చేసి మరి కలిపి D స్థానం లోకి వెళ్ళింది
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
విడిపోతే ఓడిపోతామేమో అనుకునే మా రాష్ట్ర రాజకీయ నాయకులు ఎక్కడా!
మీరు ఎంత మంది ఉన్న నేనొక్కడినే అన్న తలపతి ఎక్కడా!
Both are Not Same……🦁🦁🦁
@JaganannaCNCTS @YSRCPVJW @_Ysrkutumbam@TVKVijayHQ@YSRCParty